Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Rajinikanth: మొన్న డైరక్టర్‌తో రొమాన్స్‌.. ఇప్పుడు రజనీకాంత్‌తో.. ఎవరా నాయిక?

Rajinikanth: మొన్న డైరక్టర్‌తో రొమాన్స్‌.. ఇప్పుడు రజనీకాంత్‌తో.. ఎవరా నాయిక?

  • April 16, 2024 / 07:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajinikanth: మొన్న డైరక్టర్‌తో రొమాన్స్‌.. ఇప్పుడు రజనీకాంత్‌తో.. ఎవరా నాయిక?

యంగ్‌ స్టార్‌ హీరోలతో ఓవైపు, సీనియర్‌ స్టార్‌ హీరోలతో మరోవైపు సినిమాలు చేస్తున్న హీరోయిన్‌ ఇప్పుడు సౌత్‌ సినిమాలో ఎవరైనా ఉన్నారా అంటే అది శ్రుతి హాసన్‌ అనే చెప్పాలి. ఓవైపు చిరంజీవి (Chiranjeevi) , బాలకృష్ణ (Balakrishn) లాంటి సీనియర్ స్టార్‌ హీరోలతో నటిస్తూనే… ప్రభాస్‌ (Prabhas) , అడివి శేష్‌ (Adivi Sesh) లాంటి స్టార్‌లతో కూడా నటిస్తోంది. అలా ఇప్పుడు ఆమె మరో సీనియర్‌ స్టార్ హీరో సినిమాకు ఓకే చెప్పింది అంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే రజనీకాంత్‌ సినిమాలో శ్రుతి నటిస్తుందని చెప్పొచ్చు.

అవును, మీరు చదివింది కరెక్ట్‌. రజనీకాంత్ (Rajinikanth) – లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj)  కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త సినిమాలలో శ్రుతిని కీలక పాత్ర కోసం తీసుకున్నారు అని కోడంబాక్కం వర్గాల సమాచారం. ఇటీవల ఈ సినిమా ప్రీలుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి మెప్పించారు టీమ్‌. ఇక ఈ నెల 22న తలైవా 171వ (Thalaivar171) సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తారు. ఆ రోజే శ్రుతి  (Shruthi Haasan) సంగతి కూడా తేలిపోతుంది అని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఘనంగా శంకర్‌ కుమార్తె పెళ్లి.. ఫొటోలు వైరల్‌!
  • 2 అతి త్వరలో వరలక్ష్మి పెళ్లి.. విశాల్ రియాక్షన్ చూస్తే షాకవ్వాల్సిందే!
  • 3 అక్కడ వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫైట్‌ మొత్తం హీరోలదేనా? ఇంకా ఎవరొస్తారో?

రజనీ సినిమాలో కీలక పాత్ర కోసం చూస్తుండగా… శ్రుతి అయితే బాగుంటుంది అని టీమ్‌ భావించిందట. ఆ పాత్ర రజనీకి కుమార్తెలా ఉంటుందని, అయితే అందులో ఓ ట్విస్ట్‌ కూడా ఉంటుందని సినిమా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ సినిమాలో ఆమె నటిస్తే.. మొన్నటి మొన్న దర్శకుడితో ‘ఇనిమేల్‌’ అంటూ ఓ రొమాంటిక్‌ చేసి, ఇప్పుడు అదే దర్శకుడి సినిమాలో నటిగా చేయబోతోంది అన్నమాట.

ఇక ఈ సినిమా విషయానికొస్తే… బంగారం స్మగ్లింగ్‌ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీ పాత్ర మునుపెన్నడూ చూడని సరికొత్త రీతిలో కనిపిస్తాడట. కాస్త నెగిటివ్‌ టచ్‌ కూడా ఉంటుంది అంటున్నారు. జూన్‌ నుండి ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభిస్తారని సమాచారం. మరి ఈ సినిమా ‘లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగమా కాదా అనేది తేలాల్సి ఉంది. మరి సినిమా ఓపెనింగ్‌ నాడు ఏమన్నా ఈ విషయంలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Lokesh Kanagaraj
  • #Rajinikanth
  • #Shruthi Haasan

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

55 mins ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

2 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

13 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

14 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

18 hours ago

latest news

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

17 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

19 hours ago
Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

Raja Ravindra: తగలబడిపోయిన కొంపలో ఎన్ని విలువైన వస్తువులున్నా వేస్టే

21 hours ago
Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

Buchi Babu – Srikanth Odela: సుకుమార్‌ శిష్యుల కథల్లో ఆ పాయింట్‌.. ఇప్పటికీ వదలకపోతే..

21 hours ago
The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

The Paradise: ‘ది ప్యారడైజ్’ పై ట్రోలింగ్.. నాని రియాక్షన్ చూశారా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version