గ్రాండ్‌గా శ్వేత బచ్చన్ నందా బర్త్‌డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు..

బాలీవుడ్ సూపర్‌స్టార్, బిగ్‌బి అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్‌ల కూతురు, అభిషేక్ బచ్చన్ అక్క శ్వేత బచ్చన్ నందా 49వ పుట్టినరోజు వేడుకలో బాంబోలోని జుహులో గ్రాండ్‌గా జరిగాయి.. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, ఇండస్ట్రీ వర్గాల వారు, దాదాపుగా బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ అంతా అటెండ్ అయ్యారు.. 1974 మార్చి 17న జన్మించిన శ్వేత.. 2023 మార్చి 17తో 49వ ఏట అడుగు పెడుతోంది.. ఈ సందర్భంగా గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు..

కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా, కియారా అద్వానీ – సిద్దార్థ్ మల్హోత్రా తదితరులు అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చారు.. అతిథులంతా శ్వేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.. కాగా జర్నలిస్ట్, హోస్ట్, మోడల్ అయిన శ్వేత బచ్చన్.. 1997లో నిఖిల్ నందాను పెళ్లాడింది.. వీరికి నవ్య నవేలి నందా, ఆగస్త్య నందా ఇద్దరు పిల్లలున్నారు.. శ్వేత బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి సంబంధించిన పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus