Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » Shweta Basu Prasad: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్..!

Shweta Basu Prasad: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్..!

  • August 17, 2022 / 11:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shweta Basu Prasad: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ‘కొత్త బంగారు లోకం’ హీరోయిన్..!

‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ టీనేజ్ లవ్ స్టోరీలో .. ‘ఎక్కాడ.. ఎక్కాడ’ అనే ఒక్క డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యింది ఈ అమ్మడు.అటు తరువాత ‘కాస్కో’ ‘రైడ్’ ‘కలవర్ కింగ్’ వంటి క్రేజీ చిత్రాల్లో నటించి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే అటు తరువాత కొన్ని కాంట్రవర్సీలలో ఇరుక్కుని తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంది ఈ బ్యూటీ.

వాటి తరువాత ఇక్కడ ఆఫర్లు కూడా కరువవ్వడంతో… తమిళ, హిందీ పరిశ్రమల వైపు మళ్ళింది. అక్కడ కూడా ఈమెకు చేదు అనుభవమే ఎదురైంది.అక్కడ ఈమె నటించిన సినిమాలు ఆడలేదు. దీంతో 2018 లో రోహిత్ మిట్టల్ ను పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించింది శ్వేతా బసు ప్రసాద్. కానీ ఊహించని విధంగా ఏడాది తిరగకుండానే అతనికి విడాకులు ఇచ్చేసి షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ. తర్వాత డిప్రెషన్ కు వెళ్లిపోయినట్టు కూడా ఓ సందర్భంలో తెలియజేసింది.

కొద్దిరోజుల క్రితం హాలీవుడ్ హీరోయిన్ల రేంజ్లో ఫ్యాషన్ డ్రెస్సుల్లో ఈమె చేసిన గ్లామర్ షో శ్వేతా బసు..కొన్ని వెబ్ సిరీస్ వంటి వాటిలో కనిపించింది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటో చూస్తే ఎవ్వరైనా షాకవ్వడం ఖాయం. గుర్తుపట్టలేని విధంగా ఆమె లేటెస్ట్ ఫోటో ఉంది. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11)

1

2

3

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

More..

1

2

3

4

Swetha basu stunning Photoshoot with mask (1)

5

6

7

8

9

10

11

12

13

14

Shweta Basu Prasad latest photos

15

16

17

18

19

20

21

Shweta Basu Prasad latest photos12

22

Shweta Basu Prasad latest photos1

23

Shweta Basu Prasad latest photos2

24

Shweta Basu Prasad latest photos3

25

Shweta Basu Prasad latest photos4

26

Shweta Basu Prasad latest photos6

27

Shweta Basu Prasad latest photos5

28

Shweta Basu Prasad latest photos7

29

Shweta Basu Prasad latest photos8

30

Shweta Basu Prasad latest photos9

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Shweta Basu Prasad
  • #Shweta Basu Prasad

Also Read

Teja Sajja: తేజ సజ్జా మీద పగబట్టేసిన మహేష్ ఫ్యాన్స్

Bad Girl Review in Telugu: బ్యాడ్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Little Hearts: సూపర్ హిట్ లిస్ట్..లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Madharasi Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘మదరాసి’

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

related news

trending news

Teja Sajja: తేజ సజ్జా మీద పగబట్టేసిన మహేష్ ఫ్యాన్స్

Teja Sajja: తేజ సజ్జా మీద పగబట్టేసిన మహేష్ ఫ్యాన్స్

3 hours ago
Bad Girl Review in Telugu: బ్యాడ్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Bad Girl Review in Telugu: బ్యాడ్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

Allu Family: ది కంప్లీట్ మెగా ఫ్యామిలీ… లేటెస్ట్ పోటోలు వైరల్!

12 hours ago
Little Hearts: సూపర్ హిట్ లిస్ట్..లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

Little Hearts: సూపర్ హిట్ లిస్ట్..లో చేరిపోయిన ‘లిటిల్ హార్ట్స్’

15 hours ago
Madharasi Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘మదరాసి’

Madharasi Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘మదరాసి’

15 hours ago

latest news

Kotha Lokah: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకుంది

Kotha Lokah: 2వ వీకెండ్ ను కూడా చాలా బాగా క్యాష్ చేసుకుంది

15 hours ago
డిజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ కొత్త చిత్రం చిలకా ప్రొడక్షన్స్ లో రాగ్ మయూర్ హీరోగా ప్రారంభం !!!

16 hours ago
Rana Daggubati: ‘మాహిష్మతికి చరణ్ ఎందుకు వచ్చాడు’?!

17 hours ago
Navya Nair: మల్లెపూలు తీసుకెళ్ళినందుకు రూ.1.14 లక్షలు ఫైన్ కట్టిన నటి

19 hours ago
Kalyani Priyadarshan: కల్యాణి జాతకం అదిరిందిగా.. ఒక ఫ్లాపుని కవర్ చేసిన పెద్ద హిట్టు!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version