‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ టీనేజ్ లవ్ స్టోరీలో .. ‘ఎక్కాడ.. ఎక్కాడ’ అనే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయింది ఈ బ్యూటీ.అటు తరువాత ‘కాస్కో’ ‘రైడ్’ ‘కలవర్ కింగ్’ వంటి క్రేజీ చిత్రాల్లో కూడా నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే అటు తరువాత కొన్ని కాంట్రవర్సీలలో ఇరుక్కుని తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసుకుంది.
వాటి తరువాత ఇక్కడ ఆఫర్లు కూడా కరువవ్వడంతో… తమిళ, హిందీ పరిశ్రమల వైపు మళ్లింది. అక్కడ కూడా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. కెరీర్ ప్రారంభంలో కాస్త సంప్రదాయపద్దంగా కనిపించిన ఈ బ్యూటీ ఆ తరువాత ఎవ్వరూ ఊహించని విధంగా గ్లామర్ షో చెయ్యడం మొదలు పెట్టింది.అయినా ఈమెకు అవకాశాలు రాలేదు. 2018 లో రోహిత్ మిట్టల్ ను పెళ్లి చేసుకుని సినిమాలను తగ్గించిన ఈ బ్యూటీ.. అనూహ్యంగా ఏడాది తిరగకుండానే అతనికి విడాకులు ఇచ్చేసి షాక్ ఇచ్చింది.
అయితే ఇప్పుడు అంతకు మించిన గ్లామర్ షో చెయ్యడం మొదలుపెట్టింది. క్లీవేజ్ షోలతో కుర్రకారు మతులు పోగొడుతుంది.హాలీవుడ్ హీరోయిన్ల రేంజ్లో ఫ్యాషన్ డ్రెస్సుల్లో ఈమె చేసిన గ్లామర్ షో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :