Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ది రాజాసాబ్ రివ్యూ
  • #రాజాసాబ్ కి అన్యాయం జరుగుతుందా?
  • #థియేటర్లలో దోపిడీ.. రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి!

Filmy Focus » Movie News » Shyam Singha Roy OTT Release Date: నాని ఇంటికొచ్చే డేట్ ఇదే!

Shyam Singha Roy OTT Release Date: నాని ఇంటికొచ్చే డేట్ ఇదే!

  • January 8, 2022 / 07:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shyam Singha Roy OTT Release Date: నాని ఇంటికొచ్చే డేట్ ఇదే!

పక్కింటి కుర్రాడు నాని మన ఇంటికి వచ్చే సమయం ఆసన్నమైంది. నాని నటించిన కొత్త సినిమా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేశారు. సంక్రాంతి కానుకగా సినిమాను జనవరి 11 నుండి స్ట్రీమింగ్‌ చేయనున్నట్టు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. దీంతో ‘ఈ క్రిస్మస్‌ మనదే’ అంటూ గతేడాది హిట్‌ కొట్టిన నాని… ఇప్పుడు సంక్రాంతి కానుకగా ఓటీటీల్లోకి వస్తోంది. మరి ఓటీటీల్లో ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటోంది.

‘శ్యామ్‌ సింగరాయ్‌’కి ముందు రెండు సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. అవే ‘వి’, ‘టక్‌ జగదీష్‌’. ఈ సినిమాలకు సరైన స్పందన రాలేదని ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ రెండూ హిట్‌ అని నాని అన్నాడు. అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు థియేటర్లలో అదరగొట్టిన సినిమా, ఓటీటీలో ఏం చేస్తుందో చూడాలి. గత రెండు సినిమాల తరహాలో మోస్తరు ప్రదర్శన చేస్తుందో, లేక థియేటర్ల తరహాలో మంచి పేరే తెచ్చుకుంటుందో చూడాలి.

బెంగాల్‌ నేపథ్యంలో పునర్జన్మల బేస్డ్‌లో సాగిన సినిమా ‘శ్యామ్ సింగరాయ్‌’. నాని సరసన సాయిపల్లవి, కృతి శెట్టి నటించారు. మడోన్నా సెబాస్టియన్‌ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాకు రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వం వహించాడు. గతేడాది డిసెంబరు 23న రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో థియేటర్లలో నడుస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లకు కొంతమంది జనాలు రావడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఓటీటీకి సినిమా వస్తున్న విషయం తెలిసిన నేపథ్యంలో ఫ్యాన్స్‌కి పండగే అని చెప్పాలి.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krithi Shetty
  • #Madonna Sebastian
  • #Nani
  • #Rahul Sankrityan
  • #Sai Pallavi

Also Read

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab Collections: నెగిటివ్ టాక్ తో కూడా మంచి వసూళ్ళు సాధించిన ‘ది రాజాసాబ్’

related news

Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

Hit 3 Collections: సూపర్ హిట్ గా నిలిచిన నాని ‘హిట్ 3’..!

Nani: జెర్సీ కాంబో.. రేసులో ఆ ముగ్గురు డైరెక్టర్లు!

Peddi, The Paradise: ఇద్దరూ రావడం అయితే అసాధ్యం.. మరి ఇద్దరిలో తగ్గేదెవరు?

Sai Pallavi : ప్రఖ్యాత గాయని M.S సుబ్బలక్ష్మి బయోపిక్ లీడ్ రోల్ లో సాయి పల్లవి !

trending news

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

The RajaSaab Collections: 2వ రోజు కూడా బాగా కలెక్ట్ చేసిన ‘ది రాజాసాబ్’

1 hour ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

The RajaSaab: ‘ది రాజాసాబ్’ 2వ రోజు ఎంత కలెక్ట్ చేయవచ్చంటే?

21 hours ago
Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

Parasakthi Twitter Review: ‘పరాశక్తి’ టాక్ ఏంటి.. ఇంత తేడా కొట్టింది..!

22 hours ago
Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

Mana ShankaraVaraprasad Garu First Review: చిరు ఖాతాలో రూ.300 కోట్ల బొమ్మ పడినట్టేనా?

23 hours ago
The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

The RajaSaab: రెండు ముక్కలు చేయడం.. అభిమానుల్ని బాధపెట్టడం.. ఎందుకీ ఫాంటసీ బాసూ!

1 day ago

latest news

Prabhas, Krishna Kanth: ప్రభాస్‌ సినిమాల్లో కచ్చితంగా ఓ పాట.. ఎందుకో చెప్పిన లిరిక్‌ రైటర్‌

51 mins ago
Nache Nache: ‘నాచే నాచే’ కాపీ ట్యూన్.. చెప్పు చూపించిన ఒరిజినల్‌ కంపోజర్‌

Nache Nache: ‘నాచే నాచే’ కాపీ ట్యూన్.. చెప్పు చూపించిన ఒరిజినల్‌ కంపోజర్‌

1 hour ago
Nari Nari Naduma Murari: ‘సామజవరగమన’ లాంటి పాయింట్‌ ఇందులోనూ ఉందట.. ఏంటబ్బా?

Ashika Ranganath: రెండు పాత్రలూ ఆఫర్‌ చేశారు.. ‘నైఫ్‌’ ఎందుకు ఎంచుకున్నానంటే: ఆషికా

Amitabh Bachchan: బిగ్‌ బీని భయపెట్టిన ఫ్యాన్స్‌.. ఇలా అయితే హీరోలు బయటకు రావడానికి కూడా..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version