Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Siddharth, Aditi Rao Hydari: ఆ ఊరిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సిద్దార్థ్, అదితి.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

Siddharth, Aditi Rao Hydari: ఆ ఊరిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సిద్దార్థ్, అదితి.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

  • March 27, 2024 / 03:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddharth, Aditi Rao Hydari: ఆ ఊరిలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సిద్దార్థ్, అదితి.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఒక వెలుగు వెలిగిన హీరోలలో సిద్దార్థ్ ఒకరు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో పాపులర్ అయిన సిద్దార్థ్ తర్వాత కాలంలో తెలుగులో వరుస విజయాలను సాధించలేకపోయారు. తమిళంలో పరవాలేదనే స్థాయిలో మార్కెట్ ఉన్న సిద్దార్థ్ తన పెళ్లి ద్వారా వార్తల్లో నిలిచారు. సిద్దార్థ్, అదితిరావు హైదరి డేటింగ్ లో ఉన్నట్టు గత కొంతకాలంగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఎట్టకేలకు సిద్దార్థ్, అదితి పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. వనపర్తిలోని శ్రీరంగపురం టెంపుల్‌లో సిద్దార్థ్, అదితి వివాహం జరిగిందని భోగట్టా. ఈ పెళ్లి వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు తెలుస్తోంది. అయితే పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాత్రం సిద్దార్థ్, అదితి రిలీజ్ చేయలేదు. త్వరలో సిద్దార్థ్ తన పెళ్లికి సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సిద్దార్థ్ కు ఇది మూడో పెళ్లి కాగా అదితికి రెండో పెళ్లి అని సమాచారం అందుతోంది. సిద్దార్థ్, అదితి పెళ్లి తర్వాత అన్యోన్యంగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వనపర్తి సంస్థానాధీశుల వారసులలో అదితిరావు హైదరీ ఒకరని సమాచారం అందుతోంది. అందువల్లే సిద్దార్థ్, అదితీరావు హైదరీ ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. మహా సముద్రం సినిమా సమయంలో సిద్దార్థ్, అదితి ప్రేమలో పడి ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినా సిద్దార్థ్, అదితి జోడీకి మాత్రం ఫ్యాన్స్ ఉన్నారు. సిద్దార్థ్, అదితి ఈ పెళ్లి వార్తలకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. సిద్దార్థ్, అదితి జోడీ చూడముచ్చటగా ఉందని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం గమనార్హం. సిద్దార్థ్ ప్రేమ, పెళ్లికి సంబంధించి అనేక వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. తెలుగులో ఒక స్టార్ హీరోయిన్ తో సిద్దార్థ్ నడిపిన ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aditi Rao Hydari
  • #Siddharth

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

3 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

20 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

22 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

22 hours ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

23 hours ago
Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

1 day ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version