Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Siddharth: టాలీవుడ్‌పై సిద్ధార్థ ప్రేమ చూశారా..!

Siddharth: టాలీవుడ్‌పై సిద్ధార్థ ప్రేమ చూశారా..!

  • December 27, 2021 / 01:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddharth: టాలీవుడ్‌పై సిద్ధార్థ ప్రేమ చూశారా..!

టాలీవుడ్‌ నటుడు కాని టాలీవుడ్‌ నటుడు సిద్ధార్థకు తెలుగు పరిశ్రమ మీద ఇటీవల ప్రేమ ఎక్కువైనట్లుంది. ఎంతైనా స్టార్‌ నటుడి గుర్తింపు రుచిని చూపించిన ఇండస్ట్రీ కదా. ఆ మాత్రం ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఆయన కొనసాగించుకోలేకపోయాడు. ఆ విషయం పక్కన పెడితే.. మొన్నీ మధ్య ‘పాన్‌ ఇండియా’ సినిమా వసూళ్ల మీద సెటైర్‌ వేసిన సిద్ధార్థ… ఇప్పుడు సినిమా టికెట్‌ ధరల విషయాన్ని టచ్‌ చేశాడు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ ఆసక్తికర పోస్టు పెట్టాడు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో దాని గురించే చర్చ నడుస్తోంది.

టాలీవుడ్‌లో సినిమా పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకం చెప్పక్కర్లేదు. ఎంత మంచి సినిమా వచ్చినా ఆంధ్రప్రదేశ్‌లో సరైన కలెక్షన్లు సాధించలేని పరిస్థితి. కారణం అక్కడ సినిమా టికెట్ల ధరలు బాగా తక్కువగా ఉండటమే. దీనిపై కథానాయకుడు నాని ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే. దీనిపై రాత్రి నటుడు సిద్ధార్థ కూడా స్పందించాడు. కాస్త సెటైరికల్‌గా మాట్లాడాడు. ఏపీ ప్రభుత్వ పెద్దల పేర్లు ఎత్తకుండా, టికెట్‌ ధరల విషయమై చురక అంటించేలా ట్వీట్లు చేశాడు.

‘‘సినిమా టికెట్‌ ధరలు తగ్గించి.. ప్రేక్షకులకు మంచి చేస్తున్నాం అని చెబుతున్న మంత్రులూ… నా నుండి మీకో ప్రశ్న. మేం పన్నులు చెల్లిస్తున్నాం. అందులో ఎక్కువ శాతం మీ లగ్జరీలకే వెళ్తోంది. దాంతోపాటు రాజకీయ నాయకుల అవినీతి దాహానికి కొన్ని లక్షల కోట్లు పోతున్నాయి. అందుకే లగ్జరీలు తగ్గించుకోండి. మాకు డిస్కౌంట్‌ ఇవ్వండి’’ అంటూ సిద్ధార్థ ట్వీట్‌ చేశాడు. అయితే ఇందులో ఎవరినీ ట్యాగ్‌ చేయలేదు. ఏ ఇండస్ట్రీ గురించి అని కూడా చెప్పలేదు.

అయితే ట్వీట్‌ ఆఖరున వాట్‌ లాజిక్‌ ఏంటి అంటూ ప్రశ్నించారు సిద్ధార్థ. టాలీవుడ్‌ పరిస్థితి ఇప్పుడేం బాగోలేదు. ఎవరికి వాళ్లు పంతాలకు పోతున్నారు అనుకోవాలా? లేక సమయం కోసం వేచి చూస్తున్నారో తెలియడం లేదు. అయితే మధ్యలో ఒకరిద్దరి మాటలు మళ్లీ పరిస్థితిలో హీట్‌ను పుట్టిస్తున్నాయి. చర్చలతోనే పనులు నడుస్తాయని ఓ వైపు సినిమా పెద్దలు చెబుతున్నారు. మరోవైపు ఒకరిద్దరు ఇలా కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో పరిస్థితి అంత సవ్యంగా ఉన్నట్లు అనిపిండచం లేదు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Siddharth
  • #Siddharth
  • #Tollywood

Also Read

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

related news

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

టాలీవుడ్ నిర్మాత గొప్ప మనసు

trending news

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

58 seconds ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

7 hours ago
RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

12 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

13 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

13 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

3 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

8 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

9 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

10 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version