Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Siddharth Roy: 3 రోజుల పాటు ముద్దు సీన్స్ ప్రాక్టీస్ చేశారట.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

Siddharth Roy: 3 రోజుల పాటు ముద్దు సీన్స్ ప్రాక్టీస్ చేశారట.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

  • February 19, 2024 / 06:40 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Siddharth Roy: 3 రోజుల పాటు ముద్దు సీన్స్ ప్రాక్టీస్ చేశారట.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

ఒకప్పుడు సినిమాల్లో ముద్దు సీన్స్ ఉన్నాయి అంటే వాటి గురించి కథలు కథలుగా చెప్పుకునే వారు. అలాంటి సినిమాల పై జనాలకి ఓ రకమైన అభిప్రాయం ఉండేది. హీరోయిన్లు కూడా అలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఇష్టపడేవారు కాదు. అందుకోసం కొంతమంది హీరోయిన్లు డూప్..లతో ఆ సీన్స్ చేయించుకోమని కూడా చెప్పేవారు. కానీ ఇప్పుడు వచ్చే సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి అంటే అది పెద్ద విషయం కాదు అన్నట్టు అందరి వైఖరి ఉండటాన్ని మనం గమనించవచ్చు.

అంతేకాదు.. త్వరలో రాబోయే ఓ సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయట. ఆల్రెడీ ఆ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి. అందులో లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ గట్టిగానే ఉన్నాయి. ఆ సినిమా మరేదో కాదు ‘సిద్దార్థ్ రాయ్’. ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా కనిపించిన దీపక్ సరోజ్ ఈ సినిమాలో హీరో. వి.యశశ్వి ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ , విహాన్ అండ్ విహిన్ క్రియేషన్స్ సంస్థల పై జయ అడపాక నిర్మిస్తున్నారు.

ఫిబ్రవరి 23 న ఈ సినిమా (Siddharth Roy) రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రమోషన్స్ లో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్ ముద్దు సీన్స్ కోసం ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఎందుకంటే.. ‘సిద్దార్థ్ రాయ్’ లో చాలా లిప్ లాక్ సీన్స్ ఉంటాయట. వీటి కోసం హీరో, హీరోయిన్లు.. 3 రోజుల పాటు వర్క్ షాప్స్ లో పాల్గొన్నారట.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director Yeshasvi
  • #Siddharth Roy

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

9 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version