Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » బిగ్ బాస్ » Srisatya: శ్రీసత్య గేమ్ అక్కడె దెబ్బకొట్టింది..! వీకండ్ లో ఏం జరగబోతోందంటే.,

Srisatya: శ్రీసత్య గేమ్ అక్కడె దెబ్బకొట్టింది..! వీకండ్ లో ఏం జరగబోతోందంటే.,

  • December 17, 2022 / 10:37 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Srisatya: శ్రీసత్య గేమ్ అక్కడె దెబ్బకొట్టింది..! వీకండ్ లో ఏం జరగబోతోందంటే.,

బిగ్ బాస్ హౌస్ లో చివరి రోజుకి వచ్చేసింది. ఆదివారం గ్రాండ్ ఫినాలేతో ఈ సీజన్ ని ముగించబోతున్నారు. ఇందులో బాగంగా హౌస్ మేట్స్ కి ఆఖరిసారిగా ఓటింగ్ రిక్వస్ట్ చేయమని ఇచ్చాడు బిగ్ బాస్. మిగిలిన ముగ్గురూ ఆదిరెడ్డి, రేవంత్, ఇంకా కీర్తి ఒక ఛాలెంజ్ లో పాల్గొన్నారు. ఇందులో గెలిచిన కీర్తి ఆడియన్స్ ని ఓటింగ్ రిక్వస్ట్ చేసింది. దీంతో ఓటింగ్ రిక్వస్ట్ కి స్వస్తి పలికాడు బిగ్ బాస్. ఇక తెల్లవారుఝామునే సైరన్ మోగించి హౌస్ మేట్స్ అందర్నీ నిద్రలేపాడు.

అత్యంత నాటకీయంగా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండబోతోందని ఎనౌన్స్ చేసాడు. దీంతో హౌస్ మేట్స్ ఒక్కసారిగా ఖంగుతిన్నారు. నిజానికి మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి ఆడియన్స్ కి ముందే చెప్పారు. కానీ, హౌస్ మేట్స్ కి మాత్రం ఈ విషయం తెలియదు. దీంతో హౌస్ మేట్స్ అభిప్రాయం కూడా బిగ్ బాస్ తెలుసుకోవాలి అని అనుకుంటున్నారని, అందుకోసం ఎగ్టిట్ బోర్డ్ దగ్గర నిలబెట్టి తగిన కారణం చెప్పమని చెప్పాడు బిగ్ బాస్. హౌస్ లో మెజారిటీ పీపుల్ కీర్తికి ఓట్ వేశారు. రేవంత్, శ్రీసత్య, ఆదిరెడ్డి ముగ్గురూ కూడా కీర్తినే ఎంచుకున్నారు.

దీంతో కీర్తి హౌస్ నుంచీ వెళ్లిపోతుందని అనుకున్నారు. కానీ, బిగ్ బాస్ పబ్లిక్ ఓటింగ్ ప్రకారం ఎలిమినేషన్ జరుగుతుందని , దానికి సిద్ధంగా ఉండమని చెప్పాడు. ప్రేక్షకులు అనుకున్నట్లుగానే శ్రీసత్య ఎలిమినేట్ అయ్యిందని చెప్పాడు బిగ్ బాస్. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం, వారి నిర్ణయం ప్రకారం శ్రీసత్య సైలెంట్ గా ఎలిమినేట్ అయిపోయింది. శ్రీసత్య పేరు బిగ్ బాస్ చెప్పగానే నేను ఇది ముందే ఊహించానని చెప్పింది. అంతేకాదు, రేవంత్ – శ్రీహాన్ చాలా ఎమోషనల్ కూడా అయ్యారు. ఇంకొక్క రోజు ఉంటే బాగుండేదని అనుకున్నారు.

శ్రీసత్య ఎలిమినేషన్ హౌస్ లో అత్యంత నాటకీయంగా జరిగింది. శ్రీసత్య వెళ్లిపోయిన తర్వాత రేవంత్ బాగా బాధపడ్డాడు. ఫస్ట్ వీక్ నుంచీ శ్రీసత్యే నాకు కనెక్ట్ అయ్యిందంటూ చెప్పాడు. ఫస్ట్ నుంచీ హౌస్ లో తనదైన స్టైల్లో గేమ్ ఆడింది శ్రీసత్య. ముందు మూడువారాలు సైలెంట్ గా ఉన్నా కూడా తర్వాత తన గేమ్ ను చూపించింది. శ్రీహాన్ తో – రేవంత్ తో ఫ్రెండ్షిప్ చేయడం అనేది శ్రీసత్యకి కలిసివచ్చింది. నిజానికి టాప్ 5 వరకూ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. రెండు మూడు సార్లు ఎలిమినేషన్ గండం నుంచీ తప్పించుకుంది.

దీంతో హౌస్ లో టాస్క్ ల్లో పెర్ఫామన్స్ ఇచ్చే అవకాశం వచ్చింది. తను టాస్క్ ల్లో గెలిచి హౌస్ మేట్స్ ని సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్నిసార్లు హౌస్ అంచనాలని తారుమారు చేసింది. కానీ, శ్రీహాన్ తో చేరి వేరే వాళ్ల గురించి మాట్లాడటం, నామినేషన్స్ అప్పుడు వెటకారం చేయడం, సైగలతోనే గేమ్ లో తొందరపాటు చూపించడం, రేవంత్ – శ్రీహాన్ లని అస్తమానం ట్రిగ్గర్ చేయడం చేసింది. దీంతో ఆమె గేమ్ దెబ్బకొట్టింది.

అంతేకాదు, తను ఫస్ట్ నుంచీ కూడా ఒక రకమైన యాటిట్యూడ్ ని చూపించింది. దీంతో ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈవారం వీకండ్ బిబి జోడీ టీమ్ మేట్స్ హౌస్ లో సందడి చేయబోతున్నారు. రీయూనియన్ కి బదులు బిగ్ బాస్ ఇలా ప్లాన్ చేశాడు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ జోడీలు ప్రస్తుతం డ్యాన్స్ షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్లు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి పార్టిసిపెంట్స్ తో కాసేపు సరదాగా గడపబోతున్నారు. దీని తర్వాత గ్రాండ్ ఫినాలేకి హౌస్ మేట్స్ సిద్ధమయ్యారు. అదీ మేటర్.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg boss
  • #Bigg Boss 6
  • #Bigg Boss 6 Telugu
  • #Sri Sathya

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

19 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

19 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

2 days ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

17 mins ago
Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

1 hour ago
Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

2 hours ago
Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

3 hours ago
The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

18 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version