Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Simbu: శింబు కొత్త సినిమా.. జనాలకు రీచ్ అవుతుందా..?

Simbu: శింబు కొత్త సినిమా.. జనాలకు రీచ్ అవుతుందా..?

  • September 10, 2022 / 12:49 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Simbu: శింబు కొత్త సినిమా.. జనాలకు రీచ్ అవుతుందా..?

తమిళ సినిమాలను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయడం కామనే. సూర్య, విజయ్, అజిత్, రజినీకాంత్ లాంటి హీరోల సినిమాలకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కోలీవుడ్ యంగ్ హీరోలకు కూడా తెలుగులో మార్కెట్ ఏర్పడింది. ఆ విధంగా కోలీవుడ్ నిర్మాతలు తెలుగులో కూడా సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కువ రేట్లు కాదు కాబట్టి తెలుగు నిర్మాతలు తమిళ సినిమాలను టేకప్ చేయడానికి ముందుకొస్తున్నారు. తాజాగా మరో డబ్బింగ్ సినిమా తెలుగులో రిలీజ్ కాబోతుంది.

దాదాపు మూడున్నర దశాబ్దాలుగా తెలుగులో గ్యాప్ లేకుండా సినిమాలు తీస్తోన్న నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్.. ఇప్పుడు డబ్బింగ్ సినిమాతో అలరించబోతున్నారు. ఇదివరకు స్రవంతి రవికిశోర్ టేకప్ చేసిన ‘నాయకుడు’, ‘పుష్పక విమానం’, ‘రఘువరన్ బీటెక్’ లాంటి డబ్బింగ్ సినిమాలన్నీ తెలుగులో మంచి హిట్ అయ్యాయి. చాలా కాలం తరువాత ఆయన మళ్లీ డబ్బింగ్ సినిమా రిలీజ్ చేయనున్నారు. శింబు హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘వెందు తనిందదు కాదు’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

ఈ సినిమాలో శింబు వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు. చిన్నతనం నుంచి ఓల్డేజ్ వరకు వివిధ గెటప్స్ లో కనిపించనున్నారు శింబు. నిజానికి ఈ సినిమా మొదలై చాలా కాలమవుతున్నా.. కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఈ నెల 15న సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. తమిళంలో మంచి క్రేజ్ ఉన్న ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ సినిమాను జనాలకు రీచ్ అయ్యేలా ఎలా చేస్తారో చూడాలి..!

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautam Menon
  • #Muthu
  • #Simbu
  • #vendhu thanindhathu kaadu

Also Read

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

related news

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

trending news

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

54 mins ago
Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

23 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

23 hours ago

latest news

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

1 day ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version