Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » శింబుకి షాకిచ్చిన ప్రొడ్యూసర్ కౌన్సిల్!

శింబుకి షాకిచ్చిన ప్రొడ్యూసర్ కౌన్సిల్!

  • January 18, 2021 / 09:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

శింబుకి షాకిచ్చిన ప్రొడ్యూసర్ కౌన్సిల్!

కోలీవుడ్ లో హీరోగా ఎన్నో సినిమాలు చేసిన శింబు కొన్నాళ్లుగా సినిమాలు చేయడం తగ్గించాడు. ఈ మధ్యనే ‘ఈశ్వరన్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ హీరోకి తమిళ నిర్మాతల మండలి తేరుకోలేని షాకిచ్చింది. భవిష్యత్తులో ఆయన నిర్మించనున్న సినిమాలను ఏ మాత్రం సహకరించకూడదని నిర్మాతల మండలి ఏకగ్రీవ తీర్మానం చేసింది. ప్రముఖ నిర్మాత బాలాజీ కబాకు చెల్లించాల్సిన బాకీను ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు చెల్లించడంలో మాట తప్పినందుకు సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించింది. నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా తతంగమే నడిచింది.

శింబు హీరోగా నిర్మాత మైఖేల్ రాయప్పన్ ‘అన్బానవన్‌ – అరసాదవన్‌ – అడంగాదవన్‌’ అనే సినిమాను నిర్మించారు. ఈ సినిమాను తన చేతుల్లోకి తీసుకున్న శింబు.. తన అభీష్టం మేరకు నిర్మించారు. అలా రిలీజైన సినిమా కాస్తా.. ప్లాప్ అయింది. దీంతో నిర్మాతకు కోట్లాది రూపాయల నష్టం కలిగింది. ఈ క్రమంలో నిర్మాత, హీరో మధ్య కుదిరిన ఒప్పందం మేరకు.. ఓ సినిమాను ఫ్రీగా చేస్తానని ఒప్పుకున్నాడు శింబు. దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. కానీ ఆ తరువాత శింబు మాట తప్పారు. దీంతో నిర్మాత మైఖేల్ రాయప్పన్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాతల మండలి.. ఇరువర్గాలను పిలిచి సంప్రదింపులు జరిపారు.

అప్పుడు నిర్మాత కోరిక మేరకు శింబు ఒక సినిమాలో డబ్బు తీసుకోకుండా నటించాలి. లేదంటే రూ.6.60 కోట్లను మూడు దఫాలుగా రూ.2.20 కోట్ల చొప్పున చెల్లించాలని నిర్మాతల మండలి తీర్మానించింది. ఈ ఒప్పందంపై శింబు సంతకం కూడా చేశారు. కానీ మళ్లీ ఒప్పందాన్ని ఉల్లఘించారు. ఫ్రీగా సినిమా చేయలేదు సరికదా.. మొదటి దఫాలో చెల్లించాల్సిన డబ్బుని కూడా చెల్లించలేదు. దీంతో సీరియస్ అయిన నిర్మాతల మండలి శింబు భవిష్యత్తులో నటించే సినిమాలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకూడదనే నిర్ణయం తీసుకుంది. మరి ఈ గొడవను శింబు ఎలా పరిష్కరించుకుంటాడో చూడాలి!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #eswaran
  • #Producers Council
  • #Simbu
  • #STR

Also Read

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

related news

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

trending news

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Pochamma Review in Telugu: పోచ‌మ్మ‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

58 mins ago
Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Papam Prathap Review in Telugu: పాపం ప్ర‌తాప్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

23 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

23 hours ago

latest news

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

1 day ago
Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

2 days ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version