Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

ప్రముఖ హాలీవుడ్‌ గాయని, రచయిత, నటి డాలీ పార్టన్‌ (80) కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడిన డాలీ పార్టన్‌ తుదిశ్వాస విడిచినట్లు ఆమె సన్నిహితులు ఓ ప్రకటనలో తెలియజేశారు. టెన్నెస్సీలోని ఓ పేద కుటుంబంలో జన్మించిన డాలీ 1946లో జన్మించారు. పదేళ్ల వయసులోనే గిటారు నేర్చుకుని టీవీ కార్యక్రమాల్లో పాల్గొంది. అలా సంగీతంలో తనదైన ముద్ర వేసి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల సంపాదించుకుంది.

Dolly Parton

దశాబ్దాలుగా సాగిన డాలీ సంగీత ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటల్ని, అదిరిపోయే ప్రదర్శనలను ఇచ్చిన డాలీ.. ‘జోలీన్‌’, ‘కోట్‌ ఆఫ్‌ మెనీ కలర్స్‌’, ‘ఐ విల్‌ ఆల్వేస్‌ లవ్‌ యు’ లాంటి క్లాసిక్‌ గీతాలు పాడారు. ఆ పాటలు ఇప్పటికే ఆన్‌లైన్‌ ఆడియో స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్స్‌లో అదరగొడుతున్నాయి. పాడటమే కాదు ప్రదర్శనల సమయంలో ప్రత్యేకమైన వస్త్రధారణ, బాంజోలు, గిటార్లు, డల్సిమర్‌లను వాయించేవారు. సంగీతంలోనే కాదు.. వ్యాపారవేత్తగా కూడా ఆమె రాణించారు.

టీవీలు, సినిమాలు, వినోద కార్యక్రమాల్లో ఎనర్జిటిక్‌గా కనిపించి వావ్‌ అనిపించేవారు. ఈ క్రమంలో 11 గ్రామీ, మూడు ఎమ్మి అవార్డులు కూడా అందుకున్నారామె. సేవా కార్యక్రమాలతోనూ గుర్తింపు తెచ్చుకున్న డాలీ పార్టన్‌ అక్షరాస్యతని పెంపొందించేలా తన స్వస్థలంలో ‘ఇమాజినేషన్‌ లైబ్రరీ’ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా పిల్లలకు ఉచిత పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు.

సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus