Singer Jonita Gandhi: జోనిత గాంధీలో వైడ్ యాంగిల్ గ్లామర్ షో .. వైరల్ అవుతున్న ఫోటోలు..!

  • February 25, 2023 / 02:45 PM IST

జోనిత గాంధీ అందరికీ సుపరిచితమే. ఈ మధ్య ఇంకా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది .ఎన్నో చార్ట్ బస్టర్ పాటలు పాడి పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. కాదు కాదు ఈమె పడటం వల్లే ఆ పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి అని చెప్పాలి.. అలా చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి అనిపించుకోదు. ఈమె కెనడా దేశానికి చెందిన మహిళ. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ద్వారా ఈమె సినిమాల్లో పాటలు పడటం మొదలుపెట్టింది.

ఆ తర్వాత పలు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ సినిమాలకి పాటలు పాడటం మొదలుపెట్టింది. అదే టైంలో తమన్ ఈమెను టాలీవుడ్ కు తీసుకొచ్చాడు. ‘కిక్2’ సినిమాలో ‘నువ్వే నువ్వే’ ప్రాణం అనే పాటని పాడింది. బీస్ట్, సర్కారు వారి పాట.. వంటి సినిమాల్లో పాటలు పాడి ఇంకా ఫేమస్ అయ్యింది. అయితే సోషల్ మీడియాలో ఈమె గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తూ ఉంటుంది. ఆమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి:


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus