Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jonita Gandhi: మరోసారి స్టార్ సింగర్ జోనిత గాంధీ గ్లామర్ రచ్చ.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

Jonita Gandhi: మరోసారి స్టార్ సింగర్ జోనిత గాంధీ గ్లామర్ రచ్చ.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

  • December 6, 2023 / 11:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jonita Gandhi: మరోసారి స్టార్ సింగర్ జోనిత గాంధీ గ్లామర్ రచ్చ.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

స్టార్ సింగర్ జోనిత గాంధీ అంటే తెలియని వారంటూ ఉండరేమో. వరుసగా పెద్ద సినిమాల్లో పాటలు పాడుతూ ఈమె చాలా బిజీగా గడుపుతోంది. కెనడా దేశానికి చెందిన ఈమె షారుఖ్ ఖాన్ నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ ద్వారా ఇండియన్ సినిమాకి పరిచయమైంది. ఆ తర్వాత పలు ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ సినిమాలకి కూడా పాటలు పాడింది. అదే టైంలో తమన్ ఈమెను టాలీవుడ్ కి తీసుకొచ్చాడు.

‘కిక్ 2’ సినిమాలో ఈమె ‘నువ్వే నువ్వే’ అనే మెలోడీ సాంగ్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘సర్కారు వారి పాట’ ‘బీస్ట్’ ‘వారసుడు’ వంటి సినిమాల్లో ఈమె పాడిన పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. మరోపక్క ఈమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ఈమె (Jonita Gandhi) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Jonita Gandhi (@jonitamusic)

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jonita Gandhi

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

5 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

7 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

12 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

12 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

13 hours ago

latest news

Arya: కొత్త రకంగా రాబోతున్న ‘ఆర్య’.. సుకుమార్‌ ‘చెప్పను’కి కారణం ఇదేనా?

1 hour ago
ఈ కాంబినేషన్‌ సెట్‌ అయితేనా.. నా సామి రంగా..

Aamir Khan – Faissal: స్టార్‌ హీరోతో వివాదానికి చెక్‌ పెట్టిన బ్రదర్‌.. ఇంకా అంతా ఓకేనా?

2 hours ago
Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

3 hours ago
వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version