Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిందిగా.. అసలేం జరిగిందంటే..?

ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిందిగా.. అసలేం జరిగిందంటే..?

  • February 17, 2023 / 08:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఒక్క ఫోటోతో క్లారిటీ ఇచ్చేసిందిగా.. అసలేం జరిగిందంటే..?

సంగీత దర్శకుడు, స్వరవాణి. ఎమ్.ఎమ్. కీరవాణి.. ఆయన సోదరుడు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి డైరెక్ట్ చేసే అన్ని సినిమాలకూ అద్భుతమైన సాంగ్స్, అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ ఇస్తుంటారు.. జక్కన్న తన చిత్రాల్లో మేజర్ సక్సెస్ క్రెడిట్ అన్నయ్య కీరవాణిదే అని చెప్తుంటారు కూడా.. తమ్ముడు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తే.. అన్నయ్య తన పాటతో ప్రపంచ ప్రేక్షకులను ఉర్రూతలూగించి.. పలు ప్రశంసలు, పురస్కారాలతో పాటు ఏకంగా ఆస్కార్ నామినేషన్ సాధించారు..

ఇదిలా ఉంటే.. రాజమౌళి సినిమాలకు.. ఆయన భార్య రమా, తనయుడు కార్తికేయ, కీరవాణి భార్య శ్రీవల్లి, కొడుకు కాల భైరవ, తమ్ముడు కళ్యాణి మాలిక్, మరో తమ్ముడు కాంచీ తదితరులు వర్క్ చేస్తుంటారు.. కుటుంబంలో తలో ఒకరు తమ పనితనంతో సినిమా విజయంలో తమవంతు సాయమందిస్తుంటారు.. అయితే కీరవాణి, రాజమౌళిల సోదరి.. ఒకప్పుడు తన సంగీతంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎమ్.ఎమ్. శ్రీలేఖను పట్టించుకోవడం లేదు.. ఎందుకు దూరం పెట్టారు? అంటూ కొద్ది కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి..

శ్రీలేఖ కూడా ఎప్పుడైనా ఏదో ఒక ఫంక్షన్లో కలిసినప్పుడు అన్నయ్యలతో తీసుకున్న పిక్స్ పోస్ట్ చేయడమే కానీ పెద్దగా కలిసినట్లు కనిపించలేదు అని కూడా కొందరు అన్నారు.. కట్ చేస్తే.. ఆ అనుమానాలన్నిటికీ ఒకే ఒక్క ఫోటోలతో సమాధానం చెప్పిందామె.. 1992 లో విజయ్ నటించిన ‘నాలైయ తీర్పు’ అనే సినిమాతో, మణిమేకలై పేరుతో సంగీత దర్శకురాలిగా కెరీర్ స్టార్ట్ చేసింది.. 1996లో ‘ఆయనకిద్దరు’ తో ప్లేబ్యాక్ సింగర్‌గా ఇంట్రడ్యూస్ అయింది..

‘తాజ్ మహల్’, ‘ధర్మచక్రం’, ‘శివయ్య’, ‘ప్రేయసి రావే’, ‘ప్రేమించు’, ‘అమ్మాయి బాగుంది’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘ఆపరేషన్ ధర్యోధన’ వంటి పలు సూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించిందామె.. ఇటీవల అడివి శేష్ ‘హిట్ : ది సెకండ్ కేస్’ కి పాటలు కంపోజ్ చేసింది.. సినీ రంగంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా.. మ్యూజిక్ వరల్డ్ టూర్ చేపడుతుంది.. ఈ టూర్ పోస్టర్‌ను జక్కన్న రిలీజ్ చేశారు.. ఆయనకు థ్యాంక్స్ తెలుపుతూ ఫోటో షేర్ చేసింది శ్రీలేఖ.. దీంతో కొందరు వ్యక్తం చేస్తున్న సందేహాలకు సమాధానం దొరికేసింది..

View this post on Instagram

A post shared by Sreelekha Manimekhala Putta (@mmsreelekha)

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Director SS Rajamouli
  • #MM Keeravaani
  • #MM srilekha

Also Read

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

related news

Sankranthi 2027: సంక్రాంతి రేసు ఫుల్‌ కన్‌ఫ్యూజ్‌.. ఆ రోజుకి ఎవరాగుతారు? ఎవరొస్తారు?

Yash: ‘టాక్సిక్‌’లో ఒక్క ముద్దు సీన్‌ కూడా లేదట.. యశ్‌ ఇలా అన్నాడేంటి?

Raja Sen: ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

Raja Sen: ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Raw Ntr: ఆగిపోయిన ‘ఎన్టీఆర్‌ ఫుడ్ కిట్స్‌’… ఎన్టీఆర్‌ ‘ఫ్యాన్‌’ అంతలా హర్టయ్యాడా?

Faria Abdullah: స్ట్రాంగ్‌ ఫరియా ఇలా ఏడ్చేసిందేంటి? ఏమైందంటే?

trending news

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Makutam Collections: 3వ రోజు కూడా ఆల్మోస్ట్ సేమ్… బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 hour ago
Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

1 day ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

1 day ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

1 day ago

latest news

Trivikram – Suriya: సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

3 hours ago
Buchi Babu: బుచ్చిబాబుకి ఓకే చెప్పే హీరో ఎవరు? ప్రయోగం ఆలోచనే అడ్డుపడుతోందా?

Mansoor Ali Khan: సూర్య సినిమాలో నా సీన్లు తీసేశారు.. సీనియర్‌ నటుడు ఆవేదన

4 hours ago
Dragon: అలా ‘దేవర’ ఆగిపోయింది.. ఇప్పుడు ‘లూగర్‌’కి కూడా అదే ఇబ్బందా?

5 hours ago
Trisha – Vijay: ఇదేంటి సీఎం గారూ.. అటు క్యాన్సిల్‌.. ఇటు సెల్యూట్‌లు.. ఏమవుతోంది?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version