Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Collections » Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

  • February 17, 2026 / 07:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sir Collections: ‘సార్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కి తెలుగులో కూడా సూపర్ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే టాలీవుడ్ అగ్ర నిర్మాత ‘సితార నాగవంశీ’ ధనుష్ తో ‘సార్’ అనే ద్విభాషా చిత్రాన్ని నిర్మించారు. అప్పటివరకు ప్రేమ కథా సినిమాలకే కేర్ ఆఫ్ అడ్రస్ అనుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. నిజంగా ఈ సినిమాని వెంకీ అట్లూరి తీశాడు అంటే అప్పట్లో చాలా మంది నమ్మలేదు.

Sir Collections

sir movie

ఎందుకంటే సోషల్ ఎలిమెంట్ తో కూడిన కమర్షియల్ సినిమా ఇది. చాలా సన్నివేశాలు హృద్యంగా అనిపిస్తాయి. సంభాషణలు కూడా స్టార్ దర్శకుల స్టైల్లో ఉంటాయి. అలాంటి సినిమాని వెంకీ అట్లూరి తీశాడని అప్పట్లో చాలా మంది ఆశ్చర్యపోయారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ అద్భుతమైన సంగీతం అందించాడు. ‘మాస్టారు మాస్టారు’ అనే పాట సినిమాకి మైలేజ్ తీసుకొచ్చి హైప్ పెంచింది.

ఇక 2023 ఫిబ్రవరి 17న విడుదల అయిన ఈ సినిమా తొలి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు సాధించింది. నేటితో ‘సార్’ రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఒకసారి టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 8.51 cr
సీడెడ్ 2.96 cr
ఉత్తరాంధ్ర 3.03 cr
ఈస్ట్ 2.02 cr
వెస్ట్ 0.91 cr
గుంటూరు 1.57 cr
కృష్ణా 1.44 cr
నెల్లూరు 0.77 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 21.21 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+తమిళ్ 27.91 cr
ఓవర్సీస్ 12.28 cr
వరల్డ్ వైడ్(టోటల్) 61.4 cr

‘సార్'(Sir) సినిమా తెలుగు,తమిళ భాషల్లో కలుపుకుని రూ.34 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.61.4 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మొత్తంగా రూ.27.4 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తమిళంలో ఈ సినిమా పెద్దగా ఆడలేదు కానీ.. తెలుగులోనే ఎక్కువగా కలెక్ట్ చేసింది అని చెప్పాలి.

మొదటి సోమవారం డౌన్ అయిపోయిన ‘ఫంకీ’ కలెక్షన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dhanush
  • #Sir
  • #sir collections
  • #Sir Movie
  • #venky atluri

Also Read

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

related news

PS Mithran: కోలీవుడ్‌ – టాలీవుడ్‌ – బాలీవుడ్‌ – శాండిల్‌ వుడ్‌ – మాలీవుడ్‌ కాంబినేషన్‌

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

trending news

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

3 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago

latest news

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

2 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

4 hours ago
Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

20 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

21 hours ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version