Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sita Ramam: ‘సీతా రామం’లో ఈ సీన్‌ కూడా ఉండుంటేనా?

Sita Ramam: ‘సీతా రామం’లో ఈ సీన్‌ కూడా ఉండుంటేనా?

  • September 24, 2022 / 05:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sita Ramam: ‘సీతా రామం’లో ఈ సీన్‌ కూడా ఉండుంటేనా?

నిడివి సమస్య.. ఒక్కోసారి సినిమాలో మంచి సన్నివేశాలను కూడా తీసేసేలా చేస్తుంది. దీంతో ఆ సీన్స్‌ తర్వాత చూసి.. ఎందుకు మూవీలో పెట్టలేదు అనిపిస్తుంది. అలాంటి ఓ సన్నివేశాన్ని ‘సీతా రామం’ సినిమా టీమ్‌ రిలీజ్‌ చేసింది. సినిమా విడుదలై 50 రోజులు పూర్తయిన సందర్భంగా చిత్రబృందం ఓ డిలీటెడ్‌ సీన్‌ను ప్రేక్షకుల కోసం యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఫుల్‌ ఎమోషనల్‌గా సాగే ఈ సీన్‌ను చిత్రబృందం సినిమాలో ఎందుకు ఉంచలేదు అంటూ.. నెటిజన్లు అడుగుతున్నారు. వాళ్లు అనుకున్నట్లే సీన్‌ అయితే అదిరిపోయింది అని చెప్పాలి.

పాకిస్థాన్‌ ఆర్మీలో చేతుల్లో చిక్కుకున్న హీరో దుల్కర్‌ సల్మాన్‌, కీలక పాత్రధారి సుమంత్‌ మధ్య చిత్రీకరించిన ఓ సన్నివేశాన్ని రిలీజ్‌ చేశారు. పాకిస్థాన్‌ చేతుల్లో బందీగా ఉన్న సమయంలో ఓ పాక్‌ అధికారి వచ్చి.. ‘నేను మీకేం సాయం చేయలేకపోతున్నా’ అంటూ అపరాధ భావంతో చెబుతాడు. ఆ తర్వాత వాళ్ల ఆఖరి కోరిక తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఫ్రేమ్‌లో చూస్తే.. ఇద్దరూ ఆ బంకర్‌ లాంటి గది నుండి బయటకు వస్తాడు. ప్రకృతిని చూస్తూ పరవశించిపోతారు.

ఆ సమయంలో అక్కడ కొంతమంది ఫుట్‌బాల్‌ ఆడుతూ కనిపిస్తారు. అప్పుడు రామ్‌ (దుల్కర్‌ సల్మాన్‌), విష్ణు (సుమంత్‌) కూడా ఫుట్‌బాల్‌ ఆడతారు. ఆ ఆటలో విష్ణు గెలుస్తాడు. అప్పుడు రామ్‌… ‘విష్ణు సర్‌.. మళ్లీ మీరే గెలిచారు’ అని దుల్కర్‌ అనగానే సుమంత్‌ ఒక్కసారిగా ఎమోషనల్‌ అయిపోతాడు. రామ్‌ మీద పిడి గుద్దులతో విరుచుకుపడతాడు. ‘‘నేను నీలా అనాథను కాను, నా కోసం కుటుంబం ఎదురుచూస్తుంటుంది.

నాకు పుట్టింది బాబా లేక పాప అనేది కూడా తెలియదు’’ అంటూ విష్ణు ఆవేశంతో ఊగిపోతాడు. ఆ సమయంలో అక్కడున్న వారు వారిని సపరేట్‌ చేసి తీసుకెళ్లిపోతారు. ఈ సీన్‌నే చిత్రబృందం డిలీటెడ్‌ సీన్‌గా షేర్‌ చేసింది. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అంటూ.. ‘సీతారామం’ సినిమా వచ్చి 50 రోజులు పూర్తయ్యాయి.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dulquer Salmaan
  • #Hanu Raghavapudi
  • #Sita Ramam
  • #sumanth

Also Read

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

related news

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

Sigma: ‘సిగ్మా’ తొలి హీరో సందీప్‌ కిషన్‌ కాదు.. ఆయన కాదనుకుంటేనే..

trending news

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

7 hours ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

8 hours ago
Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మొదటి వీకెండ్..కే 71 శాతం రికవరీ సాధించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

9 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు వెర్షన్.. ఇంత తక్కువ ఓపెనింగ్స్ ఊహించలేదు

9 hours ago
Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: అక్టోబరు 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

21 hours ago

latest news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

2 hours ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

3 hours ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

5 hours ago
Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

5 hours ago
Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version