Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Gallery » Sitara, Mahesh Babu: మహేష్ బాబు షర్ట్ లో కనిపించిన సితార.. ఫోటో వేరే లెవెల్ అనేలా?

Sitara, Mahesh Babu: మహేష్ బాబు షర్ట్ లో కనిపించిన సితార.. ఫోటో వేరే లెవెల్ అనేలా?

  • February 2, 2024 / 04:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sitara, Mahesh Babu: మహేష్ బాబు షర్ట్ లో కనిపించిన సితార.. ఫోటో వేరే లెవెల్ అనేలా?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా తాజాగా థియేటర్లలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. నెగిటివ్ టాక్ తో కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ మహేష్ బాబు అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. మహేష్ బాబు, శ్రీలీల జోడి బాగుందని కామెంట్లు వినిపించగా ఈ కాంబోలో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అయితే తాజాగా మహేష్ బాబు కూతురు సితార చేసిన పని నెట్టింట వైరల్ అవుతోంది.

ఏఎంబీ మాల్ లో గుంటూరు కారం అవుట్ పిట్ లో కనిపించి సితార సందడి చేశారు. అయితే మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ధరించిన షర్ట్ ను సితార ధరించడంతో మహేష్ బాబు స్టైల్ ను సితార కాపీ చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. సితార ఫోటో వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వంశీ పైడిపల్లి, మెహర్ రమేష్ కూతుళ్లు సితారకు స్నేహితులు కాగా వాళ్లతో కలిసి సితార ఏఎంబీ మాల్ లో సందడి చేశారు. సితార అవుట్ ఫిట్స్ చూసిన నెటిజన్లు సితార లుక్స్ బాగున్నాయని కామెంట్లు చేస్తున్నారు.

సితార (Sitara) కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆమెకు సులువుగానే స్టార్ స్టేటస్ దక్కుతుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. సితార సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. సితార రేంజ్ మరింత పెరగాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో సితారకు రికార్డ్ స్థాయిలో ఫాలోవర్లు ఉన్నారు. రాబోయే రోజుల్లో సితార కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుని ఎంతోమందికి స్పూర్తిగా నిలవాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #sitara

Also Read

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

Mahesh Babu, SSMB30: సందీప్ రెడ్డి వంగా కాదు మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితోనే?

Buchi Babu: నెక్స్ట్‌ కటింగ్‌ మహేష్‌ బాబుకేనా? బుచ్చిబాబు స్పందన ఇదే!

trending news

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

Rao Bahadur Collections: మొదటి వీకెండ్ యావరేజ్ ఓపెనింగ్స్ సాధించిన రావు బహదూర్!

1 hour ago
Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

18 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago

latest news

Nagabandham Collections: సో సో ఓపెనింగ్స్ రాబట్టిన ‘నాగబంధం’

2 seconds ago
Rajendra Prasad: పద్మశ్రీ అవార్డుపై రాజేంద్ర ప్రసాద్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

24 mins ago
Aishwarya Rajesh : హీరోయిన్‌గా పనికిరావని అన్నారు.. ఐశ్వర్య రాజేష్ సంచలన వ్యాఖ్యలు

45 mins ago
NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

1 hour ago
Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version