Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Sitara, Mahesh Babu: మహేష్ అందం గురించి సితార అలా చెప్పారా?

Sitara, Mahesh Babu: మహేష్ అందం గురించి సితార అలా చెప్పారా?

  • May 17, 2022 / 02:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sitara, Mahesh Babu: మహేష్ అందం గురించి సితార అలా చెప్పారా?

మహేష్, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ఈ నెల 12వ తేదీన థియేటర్లలో విడుదలై మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మరో పెద్ద సినిమా నుంచి పోటీ లేకపోవడం ప్లస్ అవుతోంది. వీక్ డేస్ లో కూడా ఈ సినిమా బుకింగ్స్ పరవాలేదనిపించే విధంగా ఉన్నాయి. సెకండాఫ్ మరింత మెరుగ్గా ఉండి ఉంటే సర్కారు వారి పాట కలెక్షన్లు మరింత పెరిగేవని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

సింగిల్ స్క్రీన్లతో పోల్చి చూస్తే మల్టీప్లెక్స్ లలో సర్కారు వారి పాట సినిమా మరింత మెరుగైన కలెక్షన్లను సాధిస్తోంది. తాజాగా ఏపీలోని కర్నూలులో సర్కారు వారి పాట మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలో మహేష్ బాబు ఎమోషనల్ కావడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సర్కారు వారి పాట సినిమాను కుటుంబంతో కలిసి చూశానని సినిమా చూసిన తర్వాత మా అబ్బాయి గౌతమ్ గట్టిగా హగ్ చేసుకుని షేక్ హ్యాండ్ ఇచ్చాడని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

సితార సర్కారు వారి పాట సినిమా చూసి అన్ని సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాలో బాగా నటించావని కామెంట్లు చేసిందని మహేష్ బాబు అన్నారు. ఈ సినిమాలో చాలా అందంగా కనిపించావని సితార చెప్పారని మహేష్ కామెంట్లు చేశారు. కొడుకు, కూతురు నుంచి సర్కారు వారి పాట సినిమాకు వచ్చిన ప్రశంసల విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు మురిసిపోయారు. తండ్రి కృష్ణ ఈ సినిమాను చూసి పోకిరి, దూకుడు కంటే పెద్ద హిట్ అవుతుందని చెప్పారని మహేష్ తెలిపారు.

మరోవైపు ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. టికెట్ రేట్లను పెంచడం వల్ల ఫస్ట్ వీకెండ్ వరకు ఆక్యుపెన్సీతో సంబంధం లేకుండా సర్కారు వారి పాట భారీస్థాయిలో కలెక్షన్లను సాధించింది. మహేష్ బాబుకు లేడీస్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల సర్కారు వారి పాట కలెక్షన్లు మరింత పెరిగాయని తెలుస్తోంది. హీరోయిన్ కీర్తి సురేష్ కెరీర్ కు ఈ సినిమా ప్లస్ అవుతోందని చెప్పవచ్చు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gautham
  • #mahesh
  • #Mahesh Babu
  • #Sitara Ghattamaneni

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

related news

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Srinivasa Mangapuram: జయకృష్ణ డెబ్యూ మూవీ.. మహేష్ బాబుకి ఇష్టం లేదా.. కారణం?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Varanasi: ఫైనల్లీ ‘వారణాసి’ టైటిల్‌ సంపాదించిన రాజమౌళి – మహేష్‌.. ఏమైందంటే?

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

3 hours ago
Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

4 hours ago
Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

Prince Cecil Weds Sai Machiraju: ప్రియురాలితో పెళ్లికి రెడీ అయిన ప్రిన్స్.. ఎప్పుడంటే?

4 hours ago
DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

DC Collections: వీకెండ్..కే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘డిసి’

6 hours ago
Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: ఫస్ట్ వీకెండ్ కే 97 శాతం రికవరీ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

6 hours ago

latest news

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

Nayanathara: నయన్‌ vs నయనతార… రెండ్రోజుల గ్యాప్‌లో బాక్సాఫీసు దగ్గర సందడి

5 mins ago
Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

45 mins ago
Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

Mahesh – Sandeep: మరొసారి మహేష్‌ – సందీప్‌ కాంబోపై చర్చ.. ఈసారి ఇంకాస్త బలంగా..

3 hours ago
INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

INDRAPUTRA: కిరణ్‌ అబ్బవరం స్థాయిని పెంచుతున్నాడు… తొలి పాన్‌ ఇండియా టైటిల్‌ ఇదే

4 hours ago
Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

Kamakshi Bhaskarla: జ్వరంతో ఈవెంట్‌కి వచ్చిన కామాక్షి… స్టేజీపైనే కన్నీళ్లు పెట్టుకుంటూ…

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version