Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sivaji: ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు తీసుకున్నారు… బిగ్ బాస్ పై శివాజీ ఫైర్!

Sivaji: ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు తీసుకున్నారు… బిగ్ బాస్ పై శివాజీ ఫైర్!

  • December 28, 2023 / 05:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sivaji: ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు తీసుకున్నారు… బిగ్ బాస్ పై శివాజీ ఫైర్!

బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ఇటీవల పూర్తి అయిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 17వ తేదీ ఈ సీజన్ గ్రాండ్ ఫినాలే జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పల్లవి ప్రశాంత్ కప్పు గెలుచుకున్నారు. మొదటి నుంచి కూడా ఈ సీజన్ టైటిల్ రేసులో శివాజీ ఉన్నారు కానీ చివరిలో ఈయన గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. ఇలా శివాజీ గ్రాఫ్ పడిపోవడంతో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచారు. కనీసం శివాజీ రన్నర్ గా అయినా నిలుస్తారు అనుకుంటే ఆయన మూడో కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈయన మొదటిసారి బిగ్ బాస్ నిర్వాహకుల గురించి మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శివాజీ బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ చివరి మూడువారాలలో బిగ్ బాస్ నన్ను విలన్ గా చూపించారు అంటూ ఈయన ఆరోపణలు చేశారు. తాను ప్రతి ఒక్క ఎపిసోడ్ చూస్తానని అయితే 12వ వారం నుంచి మేకర్ ఎడిటింగ్ లో భాగంగా తనని విలన్ చేసి చూపించారని ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకూడదు.

మీకు ఇష్టం లేకపోతే ఎందుకు కంటెస్టెంట్స్ గా తీసుకున్నారు. ఇంత పెద్ద షోలో ఇలాంటి సిల్లీ థింగ్స్ కంట్రోల్ చేయకూడదు. సినిమా అయినా టీవీ అయినా ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని నేను అమర్ ను టార్గెట్ చేయకపోయినా చేసినట్టు చూపించారని శివాజీ తెలిపారు. హౌస్ లో మేము సరదాగా మాట్లాడుకున్న విషయాలను కూడా మరో విధంగా చూపించారు.

అమర్ ఎలా ఫీల్ అయినా, నేను అతని అభిప్రాయాన్ని గౌరవిస్తాను. అమర్ టైటిల్ విన్నర్ కాకూడదని నేను అనుకోలేదు. అమర్ ని నేను తొక్కేస్తే ఫైనల్ కి ఎలా వచ్చాడు. రన్నర్ ఎలా అయ్యాడు? నేను ఆపితే ఆగలేదు కదా.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా బిగ్ బాస్ నిర్వాహకులపై (Sivaji) శివాజీ ఫైర్ అవుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7 Telugu
  • #Sivaji

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

48 seconds ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

17 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

18 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

19 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

20 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version