Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » బిగ్ బాస్ » Sivaji Son: ఆ విషయంలో శివాజీకి అన్యాయం జరిగిందా ? బిగ్ బాస్ చేసిన తప్పేంటంటే.?

Sivaji Son: ఆ విషయంలో శివాజీకి అన్యాయం జరిగిందా ? బిగ్ బాస్ చేసిన తప్పేంటంటే.?

  • December 18, 2023 / 12:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sivaji Son: ఆ విషయంలో శివాజీకి అన్యాయం జరిగిందా ? బిగ్ బాస్ చేసిన తప్పేంటంటే.?

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎంతో అట్టహాసంగా జరిగింది. ఫైనల్స్ లో అమర్ దీప్ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరి మద్యలోనే పోటీ అనేది పడింది. ఇద్దరిలో పల్లవి ప్రశాంత్ టైటిల్ కొట్టిన సంగతి తెలిసిందే. అయితే, మూడో పొజీషన్ శివాజీకి దక్కింది. హీరో కళ్యాణ్ రామ్ ఇంకా సంయుక్తా మీనన్ స్టేజ్ పైకి వచ్చినపుడు నాగార్జున టాప్ 3లో ఒకరిని ఎలిమినేట్ చేశారు. యాక్టివిటీ ఏరియాలో క్లౌడ్ ఛైర్స్ ని ఏర్పాటు చేశారు. ఎవరి ఛైర్ అయితే రెడ్ గా మారుతుందో వాళ్లు ఎలిమినేట్ అవుతారని చెప్పాగానే అందరిలో ఉత్కంఠ మొదలైంది.

ఎందుకంటే, అన్ అఫీషియల్ పోలింగ్స్ లో అమర్ దీప్, శివాజీ, ఇంకా పల్లవి ప్రశాంత్ ఈ ముగ్గురే ఉన్నారు. వీళ్లలో ఎవరైనా విన్నర్ అవ్వచ్చు అనేది చాలామంది చెప్పిన అంశం. అందుకే, శివాజీ ఫ్యామిలీ మెంబర్స్ అయిన ఇద్దరు పిల్లలు కూడా చాలా టెన్షన్ గా కూర్చున్నారు. శివాజీ ఎలిమినేట్ అన్న మరుక్షణం శివాజీ చిన్నబ్బాయ్ రిక్కీ కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. వెక్కి వెక్కి ఏడూస్తూ చాలా ఎమోషనల్ అయిపోయాడు. ఇక హౌస్ లో పల్లవి ప్రశాంత్ సైతం బాగా బాధపడ్డాడు. శివాజీ కాళ్లమీద పడి మరీ మీరు లేకపోతే నేను లేను అన్నట్లుగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో శివాజీ ఓదార్చాడు. మీ కష్టంతోనే ఇక్కడి వరకూ వచ్చారంటూ చెప్పాడు.

అలాగే అమర్ దీప్ కి, ఇంకా పల్లవి ప్రశాంత్ కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఈ బిగ్ బాస్ ఇల్లు చాలా నేర్పిందని అన్నాడు. వస్తూనే స్టేజ్ పైన నాగార్జున కాళ్లకి దండం పెట్టేశాడు. నేను ఇలా ఉన్నాను అంటే అది మీ దయే అంటూ చెప్పాడు. స్టేజ్ పైన నాగార్జునతో పాటుగా ఇద్దరి పిల్లలని పిలిచినపుడు రిక్కీ శివాజీని పట్టుకుని బాగా ఏడ్చేశాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎమోషనల్ అయిపోయాడు. దీంతో అది చూసిన ఆడియన్స్ , అక్కడున్న హౌస్ మేట్స్ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. నయనీ పావనీ అయితే చాలాసేపు బాధపడింది. నిజానికి శివాజీ విషయంలో బిగ్ బాస్ అన్యాయమే చేశాడు.

అన్ అఫీషియల్ పోలింగ్స్ లో శివాజీ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే, శివాజీకి – అమర్ దీప్ కి ఇద్దరికీ చాలా మైన్యూట్ తేడా అనేది ఉంది. దాంతో ఇద్దరూ సెకండ్ ప్లేస్ కి పోటీ పడ్డారు. కానీ బిగ్ బాస్ టీమ్ మాత్రం లాస్ట్ వరకూ టెన్షన్ ఉండాలని చెప్పి అమర్ దీప్ ని సెకండ్ పొజీషన్ కి తీస్కుని వచ్చింది. దీంతో శివాజీ కొడుకులు ఇద్దరూ బాగా ఎమోషనల్ అయిపోయారు. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే., చివరి వరకూ పల్లవి ప్రశాంత్ ఇంకా శివాజీ ఉంట్ స్పై బ్యాచ్ లో ఎవరో ఒకరు విన్ అవుతున్నారని విషయం ఖచ్చితంగా వాళ్లిద్దరిలో ఉంటుంది.

దీంతో శివాజీ (Sivaji) ఎవరికి వచ్చినా ఓకే అనే అనుకుంటాడు. అందుకే, బిగ్ బాస్ టీమ్ ఈ నిర్ణయం తీసుకుందని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సీజన్ లో శివాజీ లేకపోతే రేటింగ్ లేదు, ఇంత సక్సెస్ కూడా అయ్యేది కాదు అనేది చాలామంది వాదన. అప్పుడప్పుడు తన నోటిదూలని చూపించినా కూడా గేమ్స్ ని అందరితో ఆడించిన తీరు, ఆడిన విధానం అనేది అందరికీ నచ్చింది. అంతేకాదు, లాస్ట్ టైమ్ బిగ్ బాస్ రెండు మూడుసార్లు పార్టిసిపెంట్స్ కి వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ, ఈసారి ఎలాంటి వార్నింగ్ లేదు. అందుకే సీజన్ బాగా హిట్ అయ్యింది. అదీ మేటర్.

మహేష్, చరణ్..లతో పాటు ఈ ఏడాది ఒక్క సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రాని హీరోల లిస్ట్

‘హాయ్ నాన్న’ నుండి ఆకట్టుకునే 18 డైలాగులు ఇవే..!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ నుండి ఆకట్టుకునే 20 డైలాగులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu
  • #Sivaji

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

3 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

8 hours ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

9 hours ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

12 hours ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

13 hours ago

latest news

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

6 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

7 hours ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

10 hours ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

11 hours ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version