Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Don Collections: ‘డాన్’ కు ఇంకో వీకెండ్ మిగిలింది..!

Don Collections: ‘డాన్’ కు ఇంకో వీకెండ్ మిగిలింది..!

  • May 28, 2022 / 12:51 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Don Collections: ‘డాన్’ కు ఇంకో వీకెండ్ మిగిలింది..!

శివ కార్తికేయన్ మెల్ల మెల్లగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరవుతున్నారు. ‘రెమో’ ‘వరుణ్ డాక్టర్’ వంటి చిత్రాలు తెలుగులో కూడా మంచి హిట్ అయ్యాయి. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో ఓ స్ట్రైట్ తెలుగు మూవీ కూడా చేయబోతున్నారు.ఇది ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. ఇదిలా ఉండగా.. శివ కార్తికేయన్ లేటెస్ట్ మూవీ ‘డాన్’ మే 13న తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదలైంది. అసలు ఈ మూవీ రిలీజ్ అవుతున్నట్టు జనాలకి తెలియదు.

కనీసం ప్రమోషన్లు చేసింది కూడా లేదు.కానీ తెలుగులో కూడా హిట్ స్టేటస్ ను దక్కించుకుంది. 2 వారాలు పూర్తయినా లిమిటెడ్ థియేటర్స్ లో డీసెంట్ రన్ ను కొనసాగిస్తుంది. సి.బి.చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘లైకా ప్రొడక్షన్స్’ వారితో కలిసి శివ కార్తికేయన్ నిర్మించారు. సినిమాకి పాజిటివ్ టాక్ రావడం చాలా ప్లస్ అయ్యింది. ఒకసారి ‘డాన్’ 2 వీక్స్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.75 cr
సీడెడ్ 0.23 cr
వైజాగ్ 0.25 cr
ఈస్ట్+వెస్ట్ 0.21 cr
కృష్ణా+ గుంటూరు 0.20 cr
నెల్లూరు 0.12 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.78 cr

శివ కార్తికేయన్ ‘డాన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.1.30 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది.బ్రేక్ ఈవెన్ కు అంత మొత్తం రాబట్టాల్సి ఉండగా.. 2 వారాలు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.1.78 కోట్ల షేర్ ను రాబట్టింది. ‘సర్కారు వారి పాట’ వంటి పెద్ద సినిమా పక్కన రిలీజ్ అయినప్పటికీ ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బాగా కలెక్ట్ చేసింది.

ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ బయ్యర్లకి రూ.0.48 కోట్ల లాభాలను అందించింది. ‘డాక్టర్’ తర్వాత శివకార్తికేయన్ కు ‘డాన్’ రూపంలో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Cibi Chakaravarthi
  • #Don Movie
  • #Priyanka Arul Mohan
  • #S J Suryah
  • #Samuthirakani

Also Read

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

related news

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

24 mins ago
Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

17 hours ago
Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

1 day ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

18 hours ago
Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

19 hours ago
Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

20 hours ago
Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

23 hours ago
Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version