Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Skanda, Bhagavanth Kesari: బుల్లితెరపై అదరగొట్టిన స్కంద, భగవంత్.. రేటింగ్ ఎంతంటే?

Skanda, Bhagavanth Kesari: బుల్లితెరపై అదరగొట్టిన స్కంద, భగవంత్.. రేటింగ్ ఎంతంటే?

  • February 8, 2024 / 06:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Skanda, Bhagavanth Kesari: బుల్లితెరపై అదరగొట్టిన స్కంద, భగవంత్.. రేటింగ్ ఎంతంటే?

ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ఎంత పెద్ద సినిమా ప్రసారమైనా మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవడంలో ఫెయిలవుతున్నాయి. పెద్ద సినిమాలలో చాలా సినిమాలు 5 కంటే ఎక్కువ రేటింగ్ ను సొంతం చేసుకోలేదు. అయితే స్కంద, భగవంత్ కేసరి సినిమాలు మాత్రం బుల్లితెరపై రేటింగ్ విషయంలో అదరగొట్టాయి. స్కంద స్టార్ మా ఛానల్ లో ప్రసారం కాగా భగవంత్ కేసరి జీ తెలుగు ఛానల్ లో ప్రసారమైంది. ఈరోజు గురువారం కావడంతో ఈ రెండు సినిమాల బార్క్ రేటింగ్ గురించి క్లారిటీ వచ్చేసింది.

స్కంద సినిమాకు బుల్లితెరపై 8.4 టీఆర్పీ రాగా భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమాకు బుల్లితెరపై 7.69 రేటింగ్ వచ్చింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ గా ఈ రెండు సినిమాలు బుల్లితెరపై ప్రసారం కావడం గమనార్హం. కలెక్షన్ల పరంగా భగవంత్ కేసరి పైచేయి సాధించినా రేటింగ్ విషయంలో మాత్రం స్కంద సత్తా చాటింది. థియేటర్లలో స్కంద చూడటం మిస్సైన ప్రేక్షకులు బుల్లితెరపై చూడటం వల్ల కూడా ఈ సినిమాకు రేటింగ్ పెరిగిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో బోయపాటి శ్రీను సినిమాల శాటిలైట్ హక్కులను కొనుగోలు చేయడానికి స్టార్ మా ఎక్కువగా ఆసక్తి చూపుతోంది. బోయపాటి గత సినిమాల శాటిలైట్ హక్కులు సైతం ఈ ఛానల్ సొంతమయ్యాయి. రామ్ సినిమాకు మంచి రేటింగ్ రావడంతో ఆ హీరో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. బాలయ్య, బోయపాటి శ్రీను మధ్య మంచి అనుబంధం ఉండగా రేటింగ్స్ విషయంలో ఈ ఇద్దరి సినిమాలు పోటీ పడటం గమనార్హం.

సెకండ్, థర్డ్ టెలీకాస్ట్ లలో ఈ సినిమాలకు ఎలాంటి రేటింగ్స్ వస్తాయో చూడాల్సి ఉంది. బోయపాటి శ్రీను సినిమాలు థియేట్రికల్ రిజల్ట్ తో సంబంధం లేకుండా బుల్లితెరపై మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంటున్నాయి. చరణ్ బోయపాటి కాంబోలో తెరకెక్కిన వినయ విధేయ రామ సినిమాకు సైతం ఫస్ట్ టెలీకాస్ట్ లో మంచి రేటింగ్ వచ్చింది.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhagavanth Kesari
  • #Skanda

Also Read

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Korean Kanakaraju: సీనియర్ ఎన్టీఆర్ ‘స్ట్రోక్స్..’ డైలాగ్ పై విమర్శలు.. ‘కొరియన్ కనకరాజు’ టీమ్ క్లారిటీ ఇది

related news

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Raaka: షారుఖ్‌ లేడు ఇది ఫిక్స్‌.. అయితే ఇంకొకడు కచ్చితంగా ఉన్నాడట!

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

trending news

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: పాజిటివ్ టాక్ ఎఫెక్ట్… ఫస్ట్ డే బాగా కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

1 hour ago
Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

Vaishnav Tej & Karthikeya: ఈ హీరోలు ఏమైపోయినట్టు?

2 hours ago
11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

11 Years For Srimanthudu: ‘శ్రీమంతుడు’కి 11 ఏళ్ళు.. ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

3 hours ago
Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

4 hours ago
Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

Vishwanath and Sons Trailer Review: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ట్రైలర్ రివ్యూ.. స్యూర్ షాట్ బ్లాక్ బస్టర్

2 days ago

latest news

The Paradise: ఇంత నెగిటివిటీనా.. నాని – శ్రీకాంత్‌ కష్టాన్ని ఇలా తీసిపారేస్తున్నారేంటి?

22 hours ago
KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

KJQ Review in Telugu: KJQ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sai Rajesh ఇంటర్వ్యూ – ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా వాళ్ళు చేస్తే ఇంకా మంచి ఓపెనింగ్ వచ్చేది.. కానీ: సాయి రాజేష్

DC Review in Telugu: డిసి సినిమా రివ్యూ & రేటింగ్!

Korean Kanakaraju Review in Telugu: కొరియ‌న్ క‌న‌క‌రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version