Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » SKN: గణేష్ లడ్డూ ఎన్ని లక్షలు పెట్టి కొన్నాడొ తెలిస్తే షాక్ అవుతారు..!

SKN: గణేష్ లడ్డూ ఎన్ని లక్షలు పెట్టి కొన్నాడొ తెలిస్తే షాక్ అవుతారు..!

  • September 29, 2023 / 12:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SKN: గణేష్ లడ్డూ ఎన్ని లక్షలు పెట్టి కొన్నాడొ తెలిస్తే షాక్ అవుతారు..!

బేబీ సినిమాతో నిర్మాతగా మరి మంచి విజయాన్ని అందుకున్నాడు ఎస్కేఎన్. ఒక సాధారణ అల్లు అర్జున్ ఫ్యాన్ గా హైదరాబాద్ వచ్చిన అతను.. కంటెంట్ రైటర్ గా, పీఆర్వో గా.. ఇప్పుడు నిర్మాతగా మారాడు. ఇక బేబీ సినిమాకు మంచి పేరు రావడంతో పాటు అల్లు అర్జున్ సైతం ఆ సినిమా ప్రశంసించడంతో ఎస్కేఎన్ లెవెల్ మారిపోయింది. బేబీ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ప్రొడ్యూసర్ లిస్టులోకి మారిపోయాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వం వహించిన బేబీ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎస్కేఎన్ (SKN) పెట్టిన ప్రతి రూపాయికి పది రెట్లు ఈ సినిమా అతనికి అందించింది. సినిమా రిలీజ్ రోజున, హిట్ అయిన రోజున అతను ఎంత ఉద్వేగానికి లోనయ్యాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా గీత ఆర్ట్స్ లో గణేష్ లడ్డూ వేలం వేగా దాదాపు రెండు లక్షలు పాడి ఆ లడ్డును సొంతం చేసుకున్నాడు ఎస్కేఎన్.

ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను SKN షేర్ చేస్తూ.. ‘‘ఈ ఏడాది గీతా ఆర్ట్స్ గణేష్ లడ్డూను సొంతం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. అందులోనూ అల్లు అరవింద్ గారి చేతుల మీదుగా ఈ లడ్డును అందుకోవడం మరింత ఆనందంగా ఉంది” అంటూ చెప్పకువచ్చాడు. ప్రస్తుతం బేబీ తరువాత మరో అద్భుతమైన కథను తెరమీదకు తీసుకురావడానికి ఈ నిర్మాత ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Blessed to receive this year @GeethaArts Ganesh Laddoo from Allu Aravind garu
Jai Bolo Ganesh Maharaj ki Jai #GaneshVisarjan #GaneshChaturthi2023 #GaneshLaddoo pic.twitter.com/218rUkJu2v

— SKN (Sreenivasa Kumar) (@SKNonline) September 28, 2023

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #baby movie
  • #SKN

Also Read

ENE Repeat First Review: ‘ఈ ఎన్ ఈ రిపీట్’ ఫస్ట్ రివ్యూ.. మొదటి భాగాన్ని మ్యాచ్ చేసిందా?

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

DNK Collections: మిక్స్డ్ టాక్ తో మొదటి వీకెండ్ మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘డి ఎన్ కె’

related news

trending news

1 hour ago
Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

Thaman: తమన్‌ని చిరు కంట్రోల్‌లో పెట్టినట్టా.. క్లాస్ పీకినట్టా?

2 hours ago
Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

Kaaka: ‘కాకా’లో అనశ్వర రాజన్ పాత్రని చిరు లీక్ చేసేసినట్టేనా?

14 hours ago
Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

Eesha Rebba: తరుణ్ భాస్కర్ కి ఈషా రెబ్బా రూపంలో మంచి తోడు దొరికింది : గీతా భాస్కర్

15 hours ago
Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

Varanasi: ‘వారణాసి’ రిలీజ్‌పై ఐపీఎల్ ఎఫెక్ట్.. రిలీజ్ డేట్ మారనుందా?

15 hours ago

latest news

Itlu Arjuna Collections: మొదటి వీకెండ్ పర్వాలేదనిపించిన ‘ఇట్లు అర్జున’ వసూళ్ళు..కానీ?

20 hours ago
Arundhati Nakshatram: ఆది సాయికుమార్ ‘అరుంధతి నక్షత్రం’ సినిమా ప్రారంభం

Mouli: సడన్ గా మౌళిని వెనకేసుకొస్తున్నారేంటి?

21 hours ago
Rudrayogi: ఆయన వయసు ఓ రహస్యం.. పాదాలతో ఆశీర్వాదం.. ఆ బాబాపై సినిమా!

22 hours ago
Vishwambhara: రూ.40 కోట్లకి ‘విశ్వంభర’ నైజాం హక్కులు.. దిల్ రాజు తప్పుకున్నట్టేగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version