Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Actress: ఆ హీరోని పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర యాంకర్

Actress: ఆ హీరోని పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర యాంకర్

  • September 6, 2023 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: ఆ హీరోని పెళ్లి చేసుకోబోతున్న బుల్లితెర యాంకర్

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ వర్షిణి. సినిమా ఇండస్ట్రీలోకి మోడలింగ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత యాంకర్ గా ఆ తర్వాత పలు సినిమాల్లో కీలకపాత్రలో నటించి మెప్పించిన వర్షిణి.. బుల్లితెరపై పలు షోస్ లో కూడా ఎంటర్ టైన్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ అందాల ముద్దుగుమ్మ యాంకర్ వర్షిణి పలు వెబ్ సిరీస్ లో కూడా నటించింది . కాగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన అభిజిత్ మనకి గుర్తుండే ఉంటాడు .

ఇందులో శీను పాత్రలో చాలా బాగా ఒదిగిపోయి నటించాడు అభిజిత్ . ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4 లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ గా అలరించి ఫైనల్లీ ట్రోఫీ తన చేతిలో పట్టుకున్న అభిజిత్ ఆ తర్వాత పెళ్లి గోల వెబ్ సిరీస్లో నటించి మెప్పించాడు. కానీ సినిమాల్లో మాత్రం ఆయనకు పెద్దగా అవకాశాలు రాలేదు. పెళ్లిగోల అనే వెబ్ సిరీస్ లో వర్షిణి – అభిజిత్ కలిసి నటించి మెప్పించారు. వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా పండింది.

అయితే ఈ టైంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం మొదలైందని ..పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అని ప్రచారం జరిగింది . కానీ అప్పుడప్పుడే వర్షిణికి తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు రావడంతో అభిజిత్ ని దూరం పెట్టి .. వేరే ఛాన్సెస్ దక్కించుకునింది. మళ్లీ ఇన్నాళ్లకు వర్షిణి అభిజిత్ తో మింగిల్ అవుతుందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రచారం జరుగుతుంది . దీంతో సోషల్ మీడియాలో యాంకర్ వర్షిణి (Actress)  పేరు వైరల్ గా మారింది..

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhijeeth
  • #Anchor Varshini Sounderajan

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Aarti Ravi: ఆయనకు ఆస్కార్‌ ఇవ్వొచ్చు: జయం రవి భార్య కామెంట్స్‌ వైరల్‌

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

8 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

1 day ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

23 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

1 day ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version