Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » వర్కింగ్‌ అవర్స్‌.. దీపికకు కౌంటర్‌ ఇచ్చిన సీనియర్‌ నటి.. లాజిక్‌ ఉందా?

వర్కింగ్‌ అవర్స్‌.. దీపికకు కౌంటర్‌ ఇచ్చిన సీనియర్‌ నటి.. లాజిక్‌ ఉందా?

  • October 15, 2025 / 12:36 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

వర్కింగ్‌ అవర్స్‌.. దీపికకు కౌంటర్‌ ఇచ్చిన సీనియర్‌ నటి.. లాజిక్‌ ఉందా?

బాలీవుడ్‌లోనే కాదు, టాలీవుడ్‌లో కూడా గత కొన్ని నెలలుగా సాగుతున్న చర్చ ‘వర్కింగ్‌ అవర్స్‌’. రెండు సినిమాలను నుండి ఓ బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ తప్పుకోవడం / తప్పించడంతో మొదలైన ఈ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. మొన్నామధ్య ఆ హీరోయినే డైరెక్ట్‌గా రియాక్ట్‌ అయినా ఇంకా ఆ డిస్కషన్ అవుతూనే ఉంది. దీనికి కారణం ఆమె వదిలేసినా ఇతర నటీమణులు ఇంకా ఆ టాపిక్‌ను వదలకపోవడమే. అలా ఇప్పుడు ఓ సీనియర్‌ స్టార్‌ హీరోయిన్‌ మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడారు.

Smriti Irani

తప్పుకున్న / తప్పించిన హీరోయిన్‌ దీపికా పడుకొణె కాగా.. ఇప్పుడు మాట్లాడిన నటి టీవీ స్టార్‌ యాక్టర్‌ స్మృతి ఇరానీ. టీవీల్లో ఆమె ఆ రోజుల్లో స్టార్‌. రెండు దశాబ్దాల తర్వాత తిరిగి నటిగా మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకువచ్చిన స్మృతి ఇరానీ ‘క్యోంకీ సాస్‌ భీ కభీ బహు థీ 2’ సీరియల్‌ చేస్తున్నారు. దీపికా పడుకొణె రెండు భారీ ప్రాజెక్ట్‌ల విషయంపై స్పందించారు. అది పూర్తిగా దీపిక వ్యక్తిగత విషయం అని చెప్పిన ఆమె.. నిర్మాతల కోణంలో ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలని కూడా సూచించారు.

smriti irani about working hours

వర్కింగ్‌ అవర్స్‌ గురించి గత కొన్ని రోజులుగా చాలా వార్తలు వింటున్నాను. దీన్ని వివాదాస్పద అంశంగా మార్చడానికి కొందరు మాట్లాడుతున్నారు. కానీ నేను అలా మాట్లాడను. నేను సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాను. ఆ సమయంలోనూ నిర్మాతల దృష్టి కోణంలో ఆలోచించాను. వారికి ఇబ్బంది కలగకూడదనే కష్టపడి పనిచేశాను. నిర్మాతలకు లాభాలు రావాలని కోరుకోవడం ఒక నటిగా నా బాధ్యత అని చెప్పారు స్మృతి.

ఓ రోజు షూట్‌కు రాలేను అని చెబితే.. ఆ రోజు 120 మందికి రెమ్యూనరేషన్‌ రాదు. నా కారణంగా 120 కుటుంబాలకు ఇబ్బందవుతుంది. అందుకే నేనెప్పుడూ అలా చేయలేదు. అయితే స్మృతి చెప్పింది 25 ఏళ్ల క్రితం పరిస్థితులు. అందులోనూ అది టీవీ షూటింగ్‌. కానీ దీపిక దగ్గరకు వచ్చేసరికి పరిస్థితులు మారాయి. కాలం మారింది, చిత్రీకరణ విధానం కూడా మారింది. రెండింటినీ లింక్‌ చేయడం సరికాదు అని చెప్పాలి.

 మళ్లీ సీక్వెల్‌ మాటెత్తిన సిద్ధు.. ఆ సినిమాలాగే ఈ సినిమాకు కూడా..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Deepika Padukone
  • #Smriti Irani

Also Read

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. లిస్టులో అన్నీ రీ-రిలీజ్..లు సీక్వెల్సే

related news

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

Deepika – Ranveer: ఇప్పుడు రణ్‌వీర్‌.. అప్పుడు దీపిక.. ఏమైందో తెలుసా?

trending news

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

Tollywood, Padma Awards: పద్మ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్

2 mins ago
బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

బికినీ ఫోటోలతో రచ్చ చేస్తున్న స్టార్ సింగర్

55 mins ago
ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

ప్రముఖ దర్శకుడు సాయి కిరణ్ అడివి చేతుల మీదగా “గాసిప్” చిత్ర ట్రైలర్ లాంచ్ – ఈ నెల 26న థియేటర్స్ లో గ్రాండ్ విడుదల

3 hours ago
Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

Raja The Raja: ‘మైత్రి’ చేతికి ‘రాజా ది రాజా’

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

Vishwambhara: ‘విశ్వంభర’ కి నాగ్ అశ్విన్ సాయం

6 hours ago

latest news

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

Samantha : వైరల్ అవుతున్న మెగాస్టార్ ట్వీట్.. ఫుల్ జోష్ లో సమంత ఫ్యాన్స్ !

3 hours ago
Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

7 hours ago
Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

Border 3: సీక్వెల్‌ రావడానికి 29 ఏళ్లు.. రెండో సీక్వెల్‌కి ఏడాదే.. ఏ సినిమా అంటే..

7 hours ago
Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

Peddi : “పెద్ది” పై పక్కా ప్లానింగ్ తో కుట్ర చేసారు : అనంత్ శ్రీరామ్

8 hours ago
Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

Peddi Collections: ‘మా ఇంటి బంగారం’ ఎఫెక్ట్ ‘పెద్ది’పై గట్టిగానే పడిందిగా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version