Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Sneha Ullal: ఒకప్పటి హీరోయిన్ స్నేహ ఉల్లాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

Sneha Ullal: ఒకప్పటి హీరోయిన్ స్నేహ ఉల్లాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

  • September 13, 2023 / 05:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sneha Ullal: ఒకప్పటి హీరోయిన్ స్నేహ ఉల్లాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్!

‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన స్నేహ ఉల్లాల్ అందరికీ గుర్తుండే ఉంటుంది. తొలి సినిమాతోనే ఆమె మంచి విజయాన్ని అందుకుని.. బోలెడన్ని క్రేజీ ఆఫర్లు పట్టేసింది.ఈమె చూడటానికి జూనియర్ ఐశ్వర్యరాయ్ లా కనిపిస్తుంది. కానీ అలా పోల్చుకోవడం ఈమెకు నచ్చదు అని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రం ఇచ్చిన సక్సెస్ తో ఈమెకు చాలా ఆఫర్లు వచ్చాయి. ‘కరెంట్’, ‘వరుడు’, ‘సింహా’, ‘అలా మొదలైంది’, ‘మడత కాజా’.. వంటి క్రేజీ సినిమాల్లో ఈమె నటించి మెప్పించింది.

అయితే ఆ సినిమాల్లో ఈమె పాత్రలకి అంతగా స్కోప్ లేకపోవడం మైనస్ అయ్యింది అని చెప్పాలి. ఆ తర్వాత ఈమెకు ఆఫర్లు రాలేదు. ఈమె చివరిగా 2014 లో వచ్చిన ‘అంతా నీ మాయలోనే’ అనే సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత ఈమెకు తెలుగు సినిమాల్లో అవకాశాలు రాలేదు. దీంతో హిందీ సినిమాల్లో వెబ్ సిరీస్లలో నటించింది. అవి కూడా సక్సెస్ సాధించలేదు. దీంతో రీ ఎంట్రీ కోసం ఈమె సోషల్ మీడియానే నమ్ముకుంది.

తన సోషల్ మీడియా ఖాతాల్లో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో ఆమె క్లీవేజ్ షోలు, థైస్ షోలతో రచ్చ చేస్తూ ఫోజులు ఇచ్చింది. ఇవి చూసిన కొందరు నెటిజన్లు ‘ఈమెకి 35 ఏళ్ళ వయసొచ్చినా.. అందం చెక్కు చెదరలేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Sneha Ullal (@snehaullal)

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sneha Ullal

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

3 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

3 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

15 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

2 hours ago
R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్‌ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..

3 hours ago
Epic: రెండో ‘ఎపిక్‌’ కూడా ఉందా? టైటిల్‌ అర్థం అదేనా?

4 hours ago
Irumudi Collections: తెలుగు రాష్ట్రాల్లోనే రూ.100 కోట్ల షేర్.. పాన్ ఇండియా సినిమాల రేంజ్లో ‘ఇరుముడి’ వసూళ్ళు

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

Delulu Teaser: నవ్విస్తున్న ‘డెలులు’ టీజర్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version