Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sobhita Dhulipala: నా స్నేహితుల్లో అలాంటివారు లేరని చెప్పిన శోభిత.. ఏం జరిగిందంటే?

Sobhita Dhulipala: నా స్నేహితుల్లో అలాంటివారు లేరని చెప్పిన శోభిత.. ఏం జరిగిందంటే?

  • October 3, 2024 / 03:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sobhita Dhulipala: నా స్నేహితుల్లో అలాంటివారు లేరని చెప్పిన శోభిత.. ఏం జరిగిందంటే?

అక్కినేని కుటుంబానికి కాబోయే కోడలు శోభితకు (Sobhita Dhulipala)  సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. చైతన్యతో (Naga Chaitanya)  నిశ్చితార్థం తర్వాత శోభిత మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. సోషల్ మీడియాలో శోభితకు పెరుగుతున్న క్రేజ్ చూసి నెటిజన్లు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. లవ్ సితార మూవీ తెలివైన అమ్మాయి కథ అని శోభిత చెప్పుకొచ్చారు. నాకున్న ఫ్రెండ్స్, బంధువులలో నమ్మకాన్ని వమ్ము చేసేవారు లేరని ఆమె కామెంట్లు చేశారు.

Sobhita Dhulipala

నా గురించి ఒక్క ముక్కలో, మూడు పదాలలో చెప్పాలని ఎవరైనా అడిగితే నాకు అలాంటి ప్రశ్నలు అస్సలు నచ్చవని శోభిత పేర్కొన్నారు. ఒకరు చేసిన పని వల్ల వాళ్లను ఇష్టపడకపోవడం జరగదని ఆమె తెలిపారు. నేను అమితంగా ప్రేమించే వాళ్లు, కుటుంబ సభ్యులు ఆ పరిస్థితులలో ఉన్నా వాళ్లతో నేను ఫ్రెండ్లీగానే ఉంటానని ఆమె చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మంత్రి కొండా సురేఖ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ నాగార్జున ట్వీట్!
  • 2 'దావుది' సాంగ్ పై క్లారిటీ ఇచ్చిన 'దేవర' నటి..!
  • 3 ఇప్పుడు ముందుకొచ్చారు బాగుంది.. మరి అప్పుడెందుకు రాలేదు!

నాలో నాకు నచ్చే విషయాలు ఇవేనని శోభిత తెలిపారు. మరోవైపు చైతన్య శోభితల పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. చైతన్య సంతోషమే తమకు ముఖ్యమని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. చైతన్య శోభిత కలిసి నటించాలని కోరుకుంటున్నామని ఫ్యాన్స్ చెబుతున్నారు. చైతన్య పారితోషికం కూడా భారీ స్థాయిలో ఉంది. నాగచైతన్య కథల ఎంపికలో కొత్తదనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.

నాగచైతన్య నాగ్ తో కలిసి నటించిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. నాగార్జున  (Nagarjuna) , నాగచైతన్య కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. చైతన్య తండేల్ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తండేల్ (Thandel) సినిమాలో సాయిపల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తండేల్ తో చైతన్యకు భారీ సక్సెస్ దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

14 ఏళ్ళ ‘రోబో’ .. ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sobhita Dhulipala

Also Read

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

related news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

trending news

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

52 mins ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

1 hour ago
Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: వీకెండ్ ముగిసినా ఇంకా 30 శాతం రికవరీ కూడా సాధించలేకపోయిన ‘సర్దార్ 2’

2 hours ago
Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

1 day ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

1 day ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version