Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sobhita Dhulipala: పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి శోభిత ధూళిపాళ్ల!

Sobhita Dhulipala: పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి శోభిత ధూళిపాళ్ల!

  • June 22, 2023 / 04:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sobhita Dhulipala: పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి శోభిత ధూళిపాళ్ల!

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శోభిత ధూళిపాళ్ల గత కొంతకాలంగా నాగచైతన్యతో ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున ఈమె వార్తలలో నిలుస్తున్నారు. ఇలా నాగచైతన్యతో ప్రేమలో ఉన్నారంటూ ఈమె గురించి పలుసార్లు వార్తలు రావడమే కాకుండా వీరిద్దరూ కూడా జంటగా విదేశాలలో కెమెరాల కంటికి చిక్కడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ భావించారు.ఇక నాగచైతన్య సైతం శోభితను తన ఇంటికి పలుమార్లు ఆహ్వానించారని కూడా వార్తలు వచ్చాయి.

ఈ విధంగా నాగచైతన్య (Sobhita Dhulipala) శోభిత డేటింగ్ రూమర్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.ఈ విధంగా నాగచైతన్యతో డేటింగ్ రూమర్స్ ద్వారా వార్తలు వస్తున్నప్పటికీ ఈమె మాత్రం తనకు కాబోయే వాడి గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈమె ది నైట్ మేనేజర్ 2 ప్రొమోషన్స్ లో పాల్గొన్న శోభిత మాట్లాడుతూ తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి అనే విషయాలను తెలియజేశారు.

ఈ సందర్భంగా శోభిత తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ తాను చాలా సింపుల్ గా ఉండాలని తెలిపారు. ఇతరులు పట్ల చాలా మంచి మనసు దయాగుణం కలిగి ఉండాలి. జీవితం చాలా చిన్నది ఈ చిన్న జీవితంలో ప్రతిక్షణాన్ని సంతోషంగా ఆస్వాదించాలి అని తెలిసి ఉండాలి. అంతే కాకుండా తాను ప్రకృతినీ ప్రేమించే వ్యక్తి అయ్యి ఉండాలి అంటూ ఈమె తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీ తెలియజేశారు.

ఇలా తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో చెప్పిన తరుణంలో నాగచైతన్యతో డేటింగ్ రూమర్స్ పై కూడా మరోసారి ఈమెకు ప్రశ్న ఎదురైంది. అయితే ఈ వార్తల స్పందించినటువంటి శోభిత నేను అలాంటి వార్తలను ఏమాత్రం పట్టించుకోను ఎన్నో ఆడిషన్స్ చేస్తే తప్ప తాను హీరోయిన్ గా అవకాశాలను అందుకోలేదని, ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్షణక్షణం తాను ఎంతో కష్టపడుతున్నానని తెలిపారు. ఇక ఎవరైనా తన గురించి మాట్లాడాల్సి వస్తే తన కెరీర్ గురించి మాట్లాడితే బాగుంటుందని నాగచైతన్యత డేటింగ్ రూమర్స్ ను కొట్టి పారేశారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sobhita Dhulipala
  • #Sobhita
  • #Sobhita Dhulipala

Also Read

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

related news

Vishwambhara: ‘విశ్వంభర’ లేట్‌కి కారణం విజువల్‌ ఎఫెక్ట్స్‌ కాదా? ఇప్పుడు రెడీ అంటే..

Jailer 2: ‘జైలర్‌ 2’ ఎవరి చేతిలోకి.. టాలీవుడ్‌లో రంగంలోకి రెండు పెద్ద సంస్థలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Deepavali Movies: దీపావళికి అదిరిపోయే క్లాష్‌ రెడీ చేసిన 3 సినిమాలు

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

trending news

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

Sardar 2 Collections: 3వ రోజు మళ్ళీ డౌన్ అయిన ‘సర్దార్ 2’

22 hours ago
Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

Epic Collections: 2వ రోజు తగ్గిన ‘ఎపిక్’ కలెక్షన్స్..ఎంతంటే?

22 hours ago
Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

Sardar 2 Collections: 2వ రోజు బాగా తగ్గిన ‘సర్దార్ 2’ కలెక్షన్స్

22 hours ago
Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

Sardar 2: సొ సొ ఓపెనింగ్స్ సాధించిన ‘సర్దార్ 2’

23 hours ago
Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Epic: ‘ఎపిక్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago

latest news

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

Epic Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఎపిక్’

23 hours ago
Pithapuram Lo Ala Modalaindi: ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ కనెక్ట్ అయ్యే కంటెంట్ ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమాలో ఉంది: రాజేంద్రప్రసాద్

Sardar 2: ‘సర్దార్ 2’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

2 days ago
Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version