Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » బిగ్‌బాస్‌ 4: యాంగ్రీ యంగ్‌మ్యానే కొత్త కెప్టెన్‌!

బిగ్‌బాస్‌ 4: యాంగ్రీ యంగ్‌మ్యానే కొత్త కెప్టెన్‌!

  • October 9, 2020 / 06:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బిగ్‌బాస్‌ 4: యాంగ్రీ యంగ్‌మ్యానే కొత్త కెప్టెన్‌!

బిగ్‌బాస్‌ కొత్త కెప్టెన్‌గా యాంగ్రీ యంగ్‌మ్యాన్‌ ఎంపికయ్యాడు. గురువారం (32వ రోజు) జరిగిన కెప్టెన్సీ టాస్క్‌లో చిన్న సైజు పోరాటమే చేసి గెలుపొందాడు. అసలు పోటీలో నిలవడానికే అతను పెద్ద పోరాటం చేశాడు. బీబీ హోటల్‌ టాస్క్‌ అయ్యాక అతిథుల టీమ్‌ నుంచి ఒక బెస్ట్‌ పర్‌ఫార్మర్‌ ఒకరిని, హోటల్‌ సభ్యుల్లో డబ్బుల్లో ఎక్కువ ఉన్న వారిని, సీక్రెట్‌ టాస్క్‌లో గెలిచిన అవినాష్‌ని కెప్టెన్సీ పోటీదారులుగా గుర్తించాడు.

అతిథుల టీమ్‌ నుంచి బెస్ట్‌ పర్‌ఫార్మర్‌ ఎంపిక చేయడానికి పెద్ద కసరత్తే జరిగింది. తొలుత హారిక, మెహబూబ్‌, సోహైల్‌ తామే బెస్ట్‌ అని చెప్పారు. ఆరియానా… సోహైల్‌కు సపోర్టు చేసింది. ఆ తర్వాత రకరకాల చర్చలు జరిగి, బేరాలు పూర్తై ఆఖరికి సోహైల్‌ను బెస్ట్‌ పర్‌ఫార్మర్‌గా ఎంపిక చేశారు. ఇక ఇంట్లో ఎక్కువ టిప్‌ సంపాదించిన అఖిల్‌ (11,500) కెప్టెన్సీ పోటీకి ఎంపికయ్యాడు. దీంతో పోటీలో ముగ్గురు నిలిచారు.

కెప్టెన్సీ టాస్క్‌గా బిగ్‌బాస్‌ ‘మంచు నిప్పు.. మధ్యలో ఓర్పు’ అనే టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో భాగంగా చేతిలో రెండు బౌల్స్‌ పెట్టి అందులో మంచు ముక్కలు వేశాడు. ఓ డయాస్ మీద నిలబడమని కింద నిప్పుల కుంపటి పెట్టారు. పైన పూర్తిగా నిల్చునే ఆప్షన్‌ లేకుండా కర్ర పెట్టారు. అలా ఒంగొని నిల్చోవడమే టాస్క్‌. ఇందులో తొలుత నిలబడలేక అఖిల్‌కు కింకొచ్చేశాడు. అవినాష్‌ ఆ తర్వాత దిగిపోయడు. దీంతో సోహైల్‌ గెలుపొందాడు.

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో ఇప్పటివరకు ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్‌లో ఇది ది బెస్ట్‌ అని చెప్పొచ్చు. ఫిజికల్‌ టాస్క్‌ అయినప్పటికీ స్టెబిలిటీ, మెంటర్‌ స్ట్రెంగ్త్‌ ఇలా. అన్నింటినీ ఇందులో చూపించే అవకాశం ఉంది. ఫిట్‌గానే ఉంటూనే, తెలివిగా పోటీలో ఉండటం ఎలా అనేది ఇందులో చూపించాడు. ఇలాంటి పోటీలో యాంగ్రీ యంగ్‌మేన్‌ గెలిచాడు. ఇక కెప్టెన్సీ టాస్క్‌లో వరస్ట్‌ పర్‌ఫార్మర్‌గా అమ్మ రాజశేఖర్‌ అయ్యాడు. దీంతో అతనిని ఉల్లి పాయలు కట్‌ చేయమని బిగ్‌బాస్ చెప్పాడు.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abijeet
  • #Abijeet Duddala
  • #Akhil Sarthak
  • #Alekhya Harika
  • #Amma Rajasekhar

Also Read

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 36 సినిమాల సందడి

related news

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

trending news

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

Korean Kanakaraju Teaser Review: ‘ఓజి’ని గట్టిగానే వాడిన ‘కనకరాజు’

14 mins ago
Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

Kaala Bhairava: హీరోయిన్ తో పెళ్ళి వార్తలు.. కాలభైరవ రియాక్షన్ ఇది

1 hour ago
Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

Lenin Movie Collections: 2వ రోజు కూడా అల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసిన ‘లెనిన్’

20 hours ago
Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

Singer S Janaki: లెజెండరీ సింగర్ మృతి!

2 days ago
Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: తొలిరోజు మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

2 days ago

latest news

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

Suhas: సుహాస్‌ ఫస్ట్‌ సినిమా… ప్రమోషనల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌ సెట్‌

35 mins ago
OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

OTT Films: ఓటీటీ సినిమాలకూ సెన్సార్‌.. ప్లాన్‌ చేస్తున్న సెంట్రల్‌ గవర్న్‌మెంట్‌

1 hour ago
Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

2 hours ago
A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

A.R. Murugadoss: హైదరాబాద్‌లో సెన్సిటివ్‌ ఏరియాలో తీసిన ఆ పాట ఎందుకు తీసేశారంటే?

3 hours ago
Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

Ramayana: రూ.2000 కోట్ల సినిమా ప్రచారం మొదలెడుతున్నారు.. తెలుగులో ఏమవుతుందో?

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version