Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Sonakshi Sinha: చిరంజీవి సినిమా కోసం బొద్దుగుమ్మ గొంతమ్మ కోరికలు కోరుతోందా?

Sonakshi Sinha: చిరంజీవి సినిమా కోసం బొద్దుగుమ్మ గొంతమ్మ కోరికలు కోరుతోందా?

  • August 11, 2021 / 09:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonakshi Sinha: చిరంజీవి సినిమా కోసం బొద్దుగుమ్మ గొంతమ్మ కోరికలు కోరుతోందా?

టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వస్తున్నప్పుడు మన హీరోయిన్లు బాలీవుడ్‌కి వెళ్తుంటారు. అక్కడ జాగ్రత్తగా సినిమాలు చేసి నాలుగు రాళ్లు వెనుకేసుకుంటారు. ఇది మనం చాలా రోజుల నుండి చూస్తూనే ఉన్నాం. అయితే బాలీవుడ్‌ నాయికల విషయంలో ఇది రివర్స్‌. కొంతమంది నాయికలు అవకాశాలు తగ్గుతున్నప్పుడు, పెద్దగా లేనప్పుడు మన దగ్గరకు వస్తుంటారు. అయితే అలా వచ్చి గొంతెమ్మ కోరికలు కోరుతోందనేది ఇప్పుడు చర్చ.ఇటీవల కాలంలో అలా టాలీవుడ్‌లో ఓ సినిమా ఒప్పుకుంది అని టాక్‌ వినిపిస్తున్న భామ సోనాక్షీ సిన్హా.

చిరంజీవి – బాబి సినిమాలో ఆమె నాయిక అని అనుకుంటున్నారు. ఇక్కడే చిన్న పేజీ వచ్చిపడిందట. ఆమె ఇక్కడికి వచ్చి నటించడానికి చాలా కొర్రీలు పెడుతోందట. పారితోషికం నుండి సిబ్బంది జీతాల వరకు, టికెట్ల నుండి ఇక్కడ వసతి వరకూ అన్ని విషయాల్లో ఆమె లెక్కలు అంతకుమించి ఉన్నాయని టాలీవుడ్‌ వర్గాల సమాచారం. మరి దానికి చిత్రబృందం ఏమందో తెలియాల్సి ఉంది.బాలీవుడ్‌లో సోనాక్షి సిన్హాకు సరైన విజయాలు లేవు. అంతెందుకు సరైన సినిమాలే లేవు.

కానీ ఇప్పుడు టాలీవుడ్‌ సినిమాకు ఏకంగా ₹4-₹5 కోట్లు అడుగుతోందనేది టాక్‌. దీంతోపాటు అదనంగా సిబ్బంది జీతభత్యాలు ఉన్నాయట. వసతి, టికెట్లు గురించి ముందే చెప్పాం. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ వేరే ఆలోచన చేస్తోంది అంటున్నారు. గతంలో ‘లింగ’ సమయంలోనూ సోనాక్షి విషయంలో ఇలాంటి చర్చే సాగింది. మళ్లీ ఇప్పుడూ అదే పని.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Chiranjeevi
  • #Megastar Chiranjeevi
  • #Sonakshi Sinha

Also Read

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

related news

Srikanth Odela: వెరైటీ ప్రేమ కథను పట్టుకున్న శ్రీకాంత్‌ ఓదెల.. అంటే చిరు సినిమా ఇప్పట్లో…

Megaverse: మెగావర్స్‌: మూడు తరాల కమెడియన్లతో మూడు తరాల హీరో..

Chiranjeevi: చిరంజీవి షో పేరు ఇదేనా? నిర్మాత ఎవరో తెలుసా? ఓటీటీ మీకు తెలుసు కదా!

Kaaka: గూస్‌ బంప్స్‌ తెచ్చేలా ‘కాకా’ ఎంట్రీ సీన్‌.. కంటెంట్‌ లీక్‌.. వీడియో ఎలా ఉంటుందో?

Tollywood: ‘సినిమాను మెచ్చుకునే కణాలు’… టాలీవుడ్‌లో పూర్తిగా అయిపోయాయా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

trending news

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Cult: కల్ట్ తో విశ్వక్ సేన్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

1 hour ago
Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

Cult: ‘కల్ట్’ బడ్జెట్ ఎంత? ఓటీటీ అయ్యిందా?

18 hours ago
Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

Ramayana Overseas Review: రామాయణ ఓవర్సీస్ రివ్యూ: రామాయణ టాకేంటి ఇంత తేడాగా ఉంది!

23 hours ago
Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

1 day ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

1 day ago

latest news

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

7 mins ago
Jailer 2: ఇదో రకం రీరిలీజ్‌.. ఈ మధ్య కాలంలో మనం ఎప్పుడూ చూడనిది

2 hours ago
Karthik Subbaraj: ఆ ఇద్దరూ మరచిన ‘గేమ్‌ ఛేంజర్‌’ ఫలితం.. కారణం చెప్పిన కథా రచయిత.. ఎందుకిలా చేశారు?

3 hours ago
Chalasani Venkateswara Rao: బుకింగ్‌ క్లర్క్‌ టు ప్రొడ్యూసర్‌… ప్రముఖ నిర్మాత కన్నుమూత

4 hours ago
Scene: పాటల కౌంట్‌తో మరోసారి వైరల్‌ అవుతున్న ‘సీన్‌’.. అన్నేసి పాటలా?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version