Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Sonali Bendre: ఆ చెత్త ట్రెండ్ ఇప్పటికీ ఉంది.. సోనాలి బింద్రే కామెంట్స్ వైరల్!

Sonali Bendre: ఆ చెత్త ట్రెండ్ ఇప్పటికీ ఉంది.. సోనాలి బింద్రే కామెంట్స్ వైరల్!

  • May 3, 2024 / 01:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonali Bendre: ఆ చెత్త ట్రెండ్ ఇప్పటికీ ఉంది.. సోనాలి బింద్రే కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో సోనాలి బింద్రే (Sonali Bendre) ఒకరు. ఇంద్ర (Indra), మన్మథుడు సినిమాలు ఆమె కెరీర్ లో స్పెషల్ సినిమాలు అని చెప్పవచ్చు. పలనాటి బ్రహ్మనాయుడు (Palnati Brahmanayudu) సినిమాలో ఆమె నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించి ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోయినా సోనాలి బింద్రే పాత్రకు మంచి పేరు వచ్చింది. పెళ్లి తర్వాత సోనాలి బింద్రే సినిమాలకు దూరమయ్యారు. ది బ్రోకెన్ న్యూస్ సీజన్2 ప్రమోషన్స్ లో భాగంగా సోనాలి బింద్రే సినిమా ఇండస్ట్రీలోని పరిస్థితులకు సంబంధించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

తాను 1994 సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని ఆమె అన్నారు. ప్రస్తుత పరిస్థితులతో పోల్చి చూస్తే అప్పటి పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉండేవని సోనాలి కామెంట్లు చేశారు. ఎంతోమంది సహనటులతో రూమర్లను సృష్టించారని సోనాలి బింద్రే వెల్లడించారు. వైరల్ అయిన ఆ రూమర్లలో ఏ మాత్రం నిజం లేదని సోనాలి బింద్రే చెప్పుకొచ్చారు. ఈ చెత్త ట్రెండ్ ఇప్పటికీ సినిమా రంగంలో కొనసాగుతోందని ఆమె తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ప్రసన్న వదనం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 ఆ ఒక్కటీ అడక్కు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 చిరంజీవి కోసం చరణ్ పాడిన ఈ పాట విన్నారా.. ఫ్యాన్స్ కు గూస్ బంప్స్!

అప్పట్లో సినిమా నిర్మాతలే ఈ తరహా రూమర్లను క్రియేట్ చేసేవారని సోనాలి బింద్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమాల ప్రమోషన్స్ కోసం ఈ విధంగా చేసేవారని తెలిసి నేను ఆశ్చర్యానికి గురయ్యానని ఆమె వెల్లడించారు. సినిమా రంగంలోకి వచ్చిన కొత్తలో స్లిమ్ గా ఉన్నందుకు అందరూ హేళన చేసేవారని సోనాలి బింద్రే అన్నారు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో హీరోయిన్లు కొంచెం బొద్దుగా ఉండేవారని ఆమె పేర్కొన్నారు.

వాళ్లతో పోలిస్తే నేను స్లిమ్ గా ఉండటంతో కొందరు నిర్మాతలు ఈ విషయాన్ని నా మొహం మీదే చెప్పేవారని సోనాలి బింద్రే చెప్పుకొచ్చారు. ఆ కామెంట్లను నేను పట్టించుకోలేదని సోనాలి అన్నారు. నేను స్టార్ హీరోయిన్ గా కొనసాగుతానని ఎప్పుడూ ఫీలవ్వలేదని ఆమె కామెంట్లు చేయడం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sonali Bendre

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

2 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

23 hours ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version