Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Sonali Bendre, Jr NTR: మరో సీనియర్ హీరోయిన్ ను పట్టుకొస్తున్న కొరటాల..!

Sonali Bendre, Jr NTR: మరో సీనియర్ హీరోయిన్ ను పట్టుకొస్తున్న కొరటాల..!

  • March 15, 2022 / 02:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonali Bendre, Jr NTR: మరో సీనియర్ హీరోయిన్ ను పట్టుకొస్తున్న కొరటాల..!

‘ప్రేమికుల రోజు’ అనే డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన సోనాలి బింద్రే, అటు తర్వాత ‘మురారి’ అనే స్ట్రైట్ తెలుగు మూవీతో ఇక్కడ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఆ చిత్రం ఘనవిజయం సాధించిన తర్వాత.. ‘ఇంద్ర’ ‘పలనాటి బ్రహ్మనాయుడు’ ‘ఖడ్గం’ ‘మన్మథుడు’ ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’ చిత్రాల్లో కూడా ఈమె నటించింది. ఇందులో ఒక్క ‘పలనాటి బ్రహ్మనాయడు’ తప్ప అన్నీ హిట్లే..! అయినప్పటికీ తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో నటించింది లేదు.

Click Here To Watch Now

బాలీవుడ్ పైనే ఆమె ఫోకస్ పెడుతూ వచ్చింది. అయితే అక్కడ బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న టైములో ఈమె క్యాన్సర్ భారిన పడింది.కొన్నాళ్ళు సఫర్ అయినప్పటికీ ఈమె దానితో ఫైట్ చేసి కోలుకుంది. ప్రస్తుతం ఆమె మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని ప్రయత్నిస్తుంది. ముఖ్యంగా టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇవ్వాలని భారీగానే ప్లాన్ చేసుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఎన్టీఆర్- కొరటాల శివ సినిమాలో ఛాన్స్ దక్కినట్టు సమాచారం.

ఈ మూవీలో ఆమె ఎన్టీఆర్ కు అక్క పాత్రలో నటించబోతుందని వినికిడి.కొరటాల స్నేహితుల బ్యానర్ అయిన ‘యువసుదా ఆర్ట్స్’ బ్యానర్ పై పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం రూపొందనుంది. అప్పటి ఆర్టిస్ట్ లని మళ్ళీ టాలీవుడ్ కు తీసుకురావడంలో కొరటాల, త్రివిక్రమ్ లు ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు కొరటాల.. సోనాలి బింద్రేని టాలీవుడ్ కు మళ్ళీ తీసుకురాబోతున్నట్టు స్పష్టమవుతుంది.

ఆ రకంగా చూసుకుంటే సోనాలికి ఇది మంచి రీ ఎంట్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత బుచ్చిబాబుతో ఎన్టీఆర్ సినిమా ఉంటుంది. అది పూర్తయ్యాక కొరటాలతో ఎన్టీఆర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sonali Bendre
  • #koratala siva
  • #NTR
  • #NTR30
  • #Sonali Bendre

Also Read

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Rao Bahadur Review in Telugu: రావు బహదూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

NTRxTrivikram: ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మీద మొదలైన పంచాయితీ.. మొదలైన వార్నింగ్‌లు

Anand Deverakonda: విజయ్‌ క్రష్‌ తెలుసు.. మరి ఆనంద్‌ దేవరకొండ క్రష్‌ ఎవరో తెలుసా?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

NTRIVIKRAM: పురాణాలకి,సైన్స్ కి ముడిపెడుతూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా.. పోస్టర్లో వీటిని గమనించారా?

NBK 112: ₹200 కోట్లతో బాలకృష్ణ సినిమా… ఈ రోజు కొబ్బరికాయ కొట్టేశారు

Balayya – Koratala: ఫుల్‌ స్వింగ్‌లో బాలయ్య.. మరో సినిమాకు కొబ్బరికాయ కొట్టేస్తున్నారు

trending news

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hangman Review in Telugu: హ్యాంగ్మెన్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

Isakapatnam: ‘ఇసకపట్నం’.. ఆ 3 ఎపిసోడ్స్ హైలెట్ అంతే..!

17 hours ago
Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

Isakapatnam: దేశవ్యాప్తంగా టాప్ 3 లో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్న ‘ఇసకపట్నం’

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు/సిరీస్..ల సందడి

2 days ago
Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Gurthukosthunnayi Review in Telugu: గుర్తుకొస్తున్నాయి వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

2 days ago

latest news

Akhil Akkineni : అఖిల్ ఇక పై అయ్యగారు కాదు.. ట్రెండింగ్ లోకి కొత్త పేరు.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !

17 mins ago
Naga Vamsi: హీరోలను సాకుగా చూపిస్తున్నారు.. అసలు సమస్య ఇంకొకటి ఉంది?

50 mins ago
Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

2 days ago
Heisenberg: మళ్లీ తెరపైకి వచ్చిన ‘హైసన్‌బర్గ్‌’.. ఎవరా పాటగాడు? ఎప్పుడూ కనిపించడేం?

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

TVK: విజయ్‌ వదిలేసిన స్థానంలో సినిమా వారికేనా? ఆ ఇద్దరూ కాకపోతే..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version