Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » నేను క్యాన్సర్‌ని ఎలా జయించానంటే.. స్టార్‌ హీరోయిన్‌ పోస్ట్‌ వైరల్‌

నేను క్యాన్సర్‌ని ఎలా జయించానంటే.. స్టార్‌ హీరోయిన్‌ పోస్ట్‌ వైరల్‌

  • November 25, 2025 / 02:47 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను క్యాన్సర్‌ని ఎలా జయించానంటే.. స్టార్‌ హీరోయిన్‌ పోస్ట్‌ వైరల్‌

ప్రముఖ నటి సోనాలీ బింద్రే క్యాన్సర్‌ వారియర్‌ అనే విషయం తెలిసిందే. ప్రమాదకర క్యాన్సర్‌ నుండి ఆమె కోలుకున్నారు. ఆ క్యాన్సర్‌ గురించి ఆమె తరచూ చెబుతూనే ఉంటుంది. తద్వారా క్యాన్సర్‌తో పోరాడుతున్నవారికి ధైర్యం ఇచ్చినట్లు ఉంటుంది. అయితే ఈ క్రమంలో చేసిన వ్యాఖ్యలు ఇబ్బందిని తీసుకొచ్చాయి. దీనిపై ఆమె పెద్ద ఎత్తున విమర్శలు అందుకుంది. ఈ క్రమంలో తన కామెంట్స్‌పై స్పష్టతనిస్తూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు.

Sonali Bendre

సోనాలీ బింద్రే 2018లో మెటాస్టాటిక్‌ క్యాన్సర్‌ బారిన పడింది. దాని గురించి ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తాను క్యాన్సర్‌ను జయించడానికి ప్రకృతి వైద్యం ఎంతో సాయపడిందని చెప్పారు. అయితే ఆ వ్యాఖ్యలను కొంతమంది వైద్యులు తప్పుపట్టారు. ప్రకృతి వైద్యం క్యాన్సర్‌ను తగ్గిస్తుందని ఎక్కడా ఆధారాలు లేవని ఆమెపై విమర్శలు చేశారు. దీనిపై సోనాలి వివరణ ఇచ్చారు. తాను ఆ విషయాల్ని వైద్యురాలిగా చెప్పలేదని.. ఆ మహమ్మారి వల్ల తాను పడిన బాధను ప్రజలతో షేర్‌ చేసుకున్నాను అని చెప్పింది.

sonali bindre about cancer

నేను మోసగత్తెని కాదు. నేను క్యాన్సర్‌తో నరకం అనుభవించినదాన్ని. దాని వల్ల కలిగే భయం, నొప్పి, బాధ తెలిసిన వ్యక్తిని. ఈ పోరాటంలో నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాల్నే పదేపదే చెబుతున్నాను. నేను చెప్పిన విషయాలను అందరూ అంగీకరించాలని, పాటించాలని చెప్పలేదు. ఇప్పుడు మరోసారి స్పష్టం చేస్తున్నాను. నేను నా ప్రయాణాన్ని నిజాయతిగా ప్రజలతో పంచుకున్నాను అని సోనాలి వివరణ ఇచ్చింది.

sonali bindre about cancer

మన జీవిత ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదు. క్యాన్సర్‌తో పోరాడి దాని నుండి బయటపడినందుకు కృతజ్ఞతతో ఉన్నాను. ట్రీట్‌మెంట్‌ తీసుకున్న రోజులు నా జీవితంలో అత్యంత కష్టమైన దశ అని గతంలో క్యాన్సర్‌ గురించి సోనాలీ తెలిపారు. అప్పుడు ఆమె ధైర్యాన్ని పొగిడిన కొన్ని నోళ్లు ఇప్పుడు ఆమెను తెగ విమర్శిస్తున్నాయి. ఎందుకు, ఏంటి అనేది వారే చెప్పాలి. నేనిలా చేశాను అని ఈ ట్రోలింగ్‌ యుగంలో చెప్పడం తప్పైపోయింది.

మాటిచ్చారు కానీ నిలబెట్టుకోలేకపోయారు.. ఇందుకేగా టాలీవుడ్‌కి సపోర్టు లేనిది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sonali Bendre

Also Read

Mehreen Pirzada: సైలెంట్ గా పెళ్ళి చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్.. ఫోటోలు వైరల్

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త “కొణికి లక్స్” స్కిన్ కేర్ ప్రారంభం

related news

trending news

1 hour ago
OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

OTT: ఓటీటీ ఫస్ట్.. మిగతావి నెక్స్ట్.. ఇన్ని కఠినమైన రూల్సా?

5 hours ago
Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

Tollywood: మే నెల.. వీరికి చాలా కీలకం

6 hours ago
Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

Tollywood: పాన్ ఇండియా ఆశ.. రెండేళ్ల ‘లుక్’ లాక్… ఇప్పుడు సినిమా క్యాన్సిల్.. పాపం హీరో..!

14 hours ago
Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

Ashu Reddy: బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి పై కేసు నమోదు

15 hours ago

latest news

హీరో కేశవ కాలవపల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్ర కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేసిన చిత్ర బృందం

1 day ago
Akhil Akkineni : అయ్యగారికి అసలే సినిమాలు హిట్ అవ్వట్లేదు అంటే.. ఈసారి రిలీజ్ డేట్ కూడా ఒక ఆట ఆడుకుంటుందిగా !

Balayya fans : నయనతార పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరం !

ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సమ‌ర్ప‌ణ‌లో లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై తాతినేని స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సతీ లీలావతి’ మే 8న గ్రాండ్ రిలీజ్‌

2 days ago
OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఏకంగా 20 సినిమాలు విడుదల

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version