Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » ప్రభాస్ సరసన ఆఫర్ వద్దనేందుకు కారణం చెప్పిన సోనమ్ కపూర్

ప్రభాస్ సరసన ఆఫర్ వద్దనేందుకు కారణం చెప్పిన సోనమ్ కపూర్

  • July 1, 2017 / 12:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రభాస్ సరసన ఆఫర్ వద్దనేందుకు కారణం చెప్పిన సోనమ్ కపూర్

బాహుబలి తో దేశంమొత్తం పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ కి సరిపోయే హీరోయిన్ ని వెతకడం యువ దర్శకుడు సుజిత్ కి పెద్ద పనైపోయింది. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కనున్న సాహో మూవీకి టెక్నీషియన్లు, ఆర్టిస్టుల ఎంపిక అంతా పూర్తి అయింది. హీరోయిన్ మాత్రం సెట్ కావడం లేదు. ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే చాలని అనుకునే బ్యూటీలు రోల్ సరిపోవడం లేదు. పాత్రకి సరిపోయే వారు ఎక్కువ రెమ్యునరేష్ అడుగుతున్నారు. అయితే సుజీత్ టీమ్ చేసిన పని వాళ్ళ కూడా ఓ బ్యూటీ సాహోలో నటించానని చెప్పింది. ఆమె ఎవరో కాదు అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్. ఆమెకు కథ నచ్చింది, రోల్ నచ్చింది, రెమ్యునరేషన్ నచ్చింది.. సుజీత్ చేసిన పనే నచ్చలేదు.

అది ఏమిటంటే  తనని సంప్రదించిన వెంటనే శ్రద్ధ కపూర్, దిశా పటాని, పూజ హెగ్డే లను కూడా అడిగారంట. ఇది తెలియడంతో ఈ సినిమా చేయలేనని చెప్పిందట. సుజీత్ టీమ్ చేసిన చిన్న పొరబాటు వల్ల సోనమ్ ని వదులుకోవాల్సి వచ్చింది. సాహో మూవీ మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్నప్పటికీ ఇంకా హీరోయిన్ విషయంలో క్లారిటీ రాలేదు. ఆ అదృష్టవంతురాలు ఎవరో తెలుసుకోవాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #Actress Sonam Kapoor
  • #Director Sujeeth
  • #Prabhas
  • #Saaho

Also Read

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Baahubali2 Collections: ‘బాహుబలి 2’ కి 9 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Kalki 2: మరో లుక్‌లో ప్రభాస్‌… నాగ్‌ అశ్విన్‌ కథ మార్చేశారా?

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Tollywood: ఈ నలుగురి స్టార్స్ టార్గెట్ రూ.10,000 కోట్లు

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Vishwa: ఆ వ్యాధి వల్లే నా భార్య అలా అయిపోయింది.. బిగ్‌బాస్ విశ్వ షాకింగ్ కామెంట్స్

8 hours ago
‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

‘సతీ లీలావతి’ ట్రైలర్‌ను రిలీజ్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్స్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో లావణ్య త్రిపాఠి

9 hours ago
Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

Ravi Babu: ‘ఒళ్లు బలిసి సినిమాలు తీస్తున్నారు’.. రవిబాబు నుండీ ఊహించని కామెంట్లు!

10 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 23 సినిమాలు!

12 hours ago
Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

Madharasi Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘మదరాసి’

19 hours ago

latest news

Rashmi: లేటెస్ట్ ట్రోలింగ్‌ని తన స్టైల్‌లో ట్రోల్ చేసిన రష్మి.. ఏమందంటే?

1 hour ago
నేను చనిపోయినా సినిమా ఆపొద్దు.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Arey Apandra Movie: రామ్ పోతినేని బర్త్ డే కానుకగా.. ‘అరేయ్ ఆపేయండ్రా’ విడుదల

7 hours ago
Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

Geetha Bhagat: కొత్త టాలెంట్ కి అండగా నిలబడుతున్న యాంకర్ గీతా భగత్

8 hours ago
Memu Kapulam: టాలీవుడ్‌లో మళ్లీ కాస్ట్‌ కుంపటి రాజేస్తున్నారా? ఏంటా టైటిల్‌?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version