Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » ధనుష్ కోసం దిగివచ్చిన బాలీవుడ్ బ్యూటీ!

ధనుష్ కోసం దిగివచ్చిన బాలీవుడ్ బ్యూటీ!

  • October 13, 2016 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ధనుష్ కోసం దిగివచ్చిన బాలీవుడ్ బ్యూటీ!

తమిళ, తెలుగు భాషలతోపాటు హిందీలోనూ మంచి క్రేజ్ ఉన్న సౌత్ హీరో ధనుష్. రాజనీకాంత్ అల్లుడిగా కంటే మంచి నటుడిగానే అందరికీ సుపరిచితుడైన ధనుష్ నటుడిగా, నిర్మాతగా మంచి పేరు గడించాడు. ఈమధ్యనే “పవర్ పాండి” అనే చిత్రంతో దర్శకుడిగానూ మారాడు. కాగా.. ఇంతకుమునుపు రాజనీకాంత్ హీరోగా “విక్రమసింహా” చిత్రంతో దర్శకురాలిగా మారిన ఆయన కుమార్తె సౌందర్య తన రెండో ప్రయత్నంగా ఓ తమిళ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నద్ధమవుతోంది. “నిలవుక్కు ఎన్ మెల్ ఎన్నడి కోబమ్” అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కథానాయికగా బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ సోనమ్ కపూర్ ను కథానాయికగా ఎంపిక చేసినట్లు సమాచారం.

ఇదివరకూ “రాంజనా” అనే చిత్రంలో ధనుష్ కు జంటగా నటించిన సోనమ్ ఎప్పట్నుంచో సౌత్ లో ఎంట్రీ కోసం వేచి చూస్తోంది. ప్రస్తుతం సౌత్ లో టాప్ హీరోగా ఉన్న ధనుష్ సరసన ఇంట్రడ్యూస్ అవ్వడమే సరైన నిర్ణయం అని భావించిన సోనమ్ ఈ నిర్ణయం తీసుకొంది. ఇదివరకూ పలువురు తెలుగు దర్శకనిర్మాతలు కూడా సోనమ్ ను తెలుగులో నటింపజేయడానికి ట్రై చేశారు. సో, ఇప్పుడు సోనమ్ సౌత్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి ఇకనైనా తెలుగు సినిమాల మీద కాస్త జాలి చూపుతుందో లేదో చూడాలి!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sonam Kapoor
  • #Dhanush
  • #Sonam Kapoor

Also Read

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

related news

D56: నాన్‌ స్టాప్‌ ధనుష్‌ కొత్త సినిమా.. ఎన్టీఆర్‌ హీరోయిన్‌ని ఫిక్స్‌ చేశారా?

trending news

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

LIK: ‘ఎల్.ఐ.కె’ కి పెట్టింది ఎంత? రాబట్టాల్సింది ఎంత?

53 mins ago
Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Dacoit: ‘డెకాయిట్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

Asha Bhosle: మూగబోయిన ‘ఆశా’ గానం.. దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

2 hours ago
OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

OG: ‘ఓజి’ సీక్వెల్ టైటిల్ ఫిక్స్.. నిర్మాత కూడా మారిపోయాడా?

8 hours ago
LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

LIK Review in Telugu: ఎల్ ఐ కె సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

Kantara : కాంతారా 3 అటకెక్కినట్టేనా..? ఏం జరుగుతుంది ?

2 days ago
Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version