Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » Sonu Sood: సోనూసూద్ కు ఏ అవార్డు ఇచ్చినా తక్కువే అవుతుందా..?

Sonu Sood: సోనూసూద్ కు ఏ అవార్డు ఇచ్చినా తక్కువే అవుతుందా..?

  • June 11, 2021 / 05:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: సోనూసూద్ కు ఏ అవార్డు ఇచ్చినా తక్కువే అవుతుందా..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పద్మ పురస్కారాలకు సంబంధించి పేర్లను సిఫార్స్ చేయమని కోరుతోందని పి.టి.ఐ. వార్త సంస్థ తెలియజేసింది. దాంతో నెటిజన్లు, ప్రజలు, సెలబ్రిటీలు ఈ అవార్డుల పేర్లకు సంబంధించి తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియా వేదికగా సోనూసూద్ కు పద్మవిభూషణ్ ఇవ్వాలని కోరారు. ప్రజలు తన ప్రపోజల్ ను బలపరిస్తే ట్వీట్ ను రీట్వీట్ చేయమని బ్రహ్మాజీ కోరారు.

బ్రహ్మాజీ అలా ప్రకటన చేసిన వెంటనే చాలామంది ఆ ట్వీట్ ను రీట్వీట్ చేశారు. చివరకు ఈ విషయం సోనూసూద్ దృష్టికి వెళ్లగా సోనూసూద్ స్పందించి దేశంలోని 135 కోట్ల మంది భారతీయుల ప్రేమే తనకు పద్మవిభూషణ్ కంటే పెద్ద అవార్డ్ అని తెలిపారు. ప్రజల నుంచి తాను ఆ అవార్డును ఇప్పటికే పొందానని సోనూసూద్ పేర్కొన్నారు. సోనుసూద్ పద్మ పురస్కారాల గురించి చేసిన కామెంట్ల విషయంలో నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.

సోనూసూద్ ప్రజలు కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న తరుణంలో కష్టాల్లో ఉన్న వేల మంది ప్రజలకు తన బృందం ద్వారా సహాయం చేశారు. కరోనా కష్ట కాలంలో సోనూసూద్ ప్రజలకు ఆపద్భాందవుడిగా నిలిచారు. సోనూసూద్ కు ఏ అవార్డ్ ఇచ్చినా తక్కువే అవుతుందని ప్రజల్లో కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మరోవైపు సోనూసూద్ కు వచ్చిన మంచిపేరు దృష్ట్యా ఆయనను తమ సినిమాల్లో విలన్ గా చూపించడానికి దర్శకనిర్మాతలు ఇష్టపడటం లేదు.

The love of 135 crore Indians is my biggest award brother, which I have already received.🇮🇳
Humbled 🙏 https://t.co/VpAZ8AqxDw

— sonu sood (@SonuSood) June 11, 2021

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Actor Sonu Sood
  • #Alludu adhurs
  • #hero Sonu Sood
  • #Krish

Also Read

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Second Marriage Review in Telugu: సెకండ్ మ్యారేజ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

related news

Krish: క్రిష్‌ ‘కొత్త’ ప్రయత్నాలు.. ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ పెడుతున్నారా?

trending news

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

3 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

5 hours ago
Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

6 hours ago
Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

Nani: నితిన్ సినిమాకి క్లాప్ బాయ్ గా పనిచేసి.. ఇప్పుడు నితిన్ తో సినిమా నిర్మించే రేంజ్..కి నాని

7 hours ago
Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

Agadha: ‘అగధ’ ట్రైలర్ రివ్యూ.. హర్రర్ ఎలిమెంట్స్ తో కూడుకున్న విజువల్ వండర్

8 hours ago

latest news

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

2 hours ago
Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

Dhanush: స్టార్‌ హీరో పెద్ద కొడుకు సినిమాకి రంగం సిద్ధం.. రెండో కొడుకు కూడా

3 hours ago
3 తెలుగు సినిమాల హీరోయిన్‌ ఎంగేజ్‌మెంట్‌.. వరుడు ఎవరంటే?

4 hours ago
Huma Qureshi: మీ మాటలకు జవాబు వచ్చేది అప్పుడే.. ‘టాక్సిక్‌’ ట్రోల్స్‌పై హీరోయిన్‌

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

Allu Arjun: ఫ్రెండ్‌షిప్‌ డే నాడు బలంగా నడిచిన క్యాంపెయిన్‌.. బన్నీ టీమ్‌ ప్లానేంటి?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version