Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Sonu Sood: బాలీవుడ్ సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సోనుసూద్!

Sonu Sood: బాలీవుడ్ సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సోనుసూద్!

  • May 29, 2022 / 03:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sonu Sood: బాలీవుడ్ సినిమాల గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సోనుసూద్!

సినిమాలలో విలన్ పాత్రలలో నటిస్తున్నప్పటికీ నిజజీవితంలో రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో బాలీవుడ్ టాలీవుడ్ చిత్రాలలో విలన్ పాత్రలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనుసూద్ బాలీవుడ్ సినిమాల గురించి షాకింగ్ కామెంట్ చేస్తూ వివాదాలకు తెర లేపారు. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న పృథ్వీరాజ్‌ చిత్రంలో నటించారు. ఇందులో సోను సూద్ చాంద్‌ బర్దాయి పాత్రలో కనిపించబోతున్నారు.

ఈ సినిమా జూన్ మూడవ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనుసూద్ సౌత్ సినిమాలపై ప్రశంసలు కురిపిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకు ఎలాంటి పాత్రలు వచ్చేవి కాదని అందుకే తాను నెగిటివ్ పాత్రలతో విలన్ గా నిలబడ్డానని సోనుసూద్ పేర్కొన్నారు.

ఇకపోతే హిందీ చిత్రాలతో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సినిమాలలో నటించానని అయితే తాను ఏ సినిమాలో నటించిన కథల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. ఈ క్రమంలోనే సోనుసూద్ మాట్లాడుతూ తాను బాలీవుడ్ ఇండస్ట్రీలో చెత్త సినిమాలు చేయకుండా సౌత్ ఇండస్ట్రీ తనని కాపాడిందని, ఈయన బాలీవుడ్ చిత్రాల గురించి మాట్లాడారు.

ఒకానొక సమయంలో తాను బాలీవుడ్ చిత్రాలలో నటించకుండా ఎక్కువగా సౌత్ సినిమాలలోనే నటించేవాడిని ఈ క్రమంలోనే చాలామంది తనని సౌత్ సినిమాల్లో ఎందుకు నటిస్తున్నారు అంటూ ప్రశ్నించారు. ఇక ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ నుంచి ఎన్నో అద్భుతమైన మంచి సినిమాలు వస్తున్నాయని సోనుసూద్ సౌత్ ఇండస్ట్రీ పై ప్రశంసలు కురిపించారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Sonu Sood
  • #hero Sonu Sood
  • #Sonu Sood

Also Read

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Romeo Juliet: క్యూట్ లవ్ స్టోరీ… ‘రోమియో జూలియట్’ రిలీజ్ డేట్ ఫిక్స్

related news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

విజయ్‌ దారిలో మరో కోలీవుడ్‌ స్టార్‌ హీరో.. ఆ మాటలకు అర్థం ఇదేనా?

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

trending news

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

5 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

6 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

6 hours ago
Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

8 hours ago
Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

Gunasekhar: ‘ఒక్కడు’ కథ మహేష్ బాబు కోసమే రాసుకుని ఉంటే.. అది మరో ‘సైనికుడు’ అయ్యుండేది : గుణశేఖర్

12 hours ago

latest news

Blast Zone Collections: పర్వాలేదనిపించిన ‘బ్లాస్ట్ జోన్’ మొదటి వీకెండ్ కలెక్షన్లు

1 day ago
Drishyam 3 Collections: రెండో వీకెండ్ ను కూడా బాగానే వాడుకున్న ‘దృశ్యం 3’

Deool Band 2: రూ.9 కోట్ల బడ్జెట్‌.. 9 రోజుల్లో.. రూ.40 కోట్లు.. మరాఠీ సినిమా రికార్డులు

This Week Releases: ‘పెద్ది’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 15 సినిమాలు

Peddi: అనుకున్నదే నిజం… ‘పెద్ది’లో నాలుగో ఆట.. చెప్పేసిన బొమన్‌ ఇరానీ

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version