Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » “ఒకే ఒక్కడు”… నారా చంద్ర బాబు నాయుడు

“ఒకే ఒక్కడు”… నారా చంద్ర బాబు నాయుడు

  • April 20, 2016 / 08:01 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

“ఒకే ఒక్కడు”… నారా చంద్ర బాబు నాయుడు

ఆవిరైపోయిన ఆంధ్రుల ఆశలకు ఊపిరి పోయాలన్నా…అమరావతి కలల సౌదాన్ని కళ్ళ ముందు సాక్షాత్కరించాలన్నా…రాయలేలిన రాయలసీమ గుండెలపై కృష్ణమ్మ పరవళ్ళతో నాట్యం చేయించాలన్నా…అభివృద్దికి అర్ధం చెప్పే తన పాలనతో రాష్ట్రాని విజయపధంలో నడిపించాలన్నా… ఆరు పదులు దాటిన అలుపెరగని సైనికుడు…అభివృద్ధికి పాటుపడే నిత్య కర్షకుడు…నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ శ్రామికుడు…అయినటువంటి నారా చంద్ర బాబు నాయుడు గారికే సాధ్యం.

ఒకటా రెండా, దాదాపుగా 44ఏళ్ల ప్రొఫెషనల్ పొలిటికల్ కెరీర్….38 ఏళ్లుగా మెంబెర్ అఫ్ లెజిస్లేచర్ అసెంబ్లీ (ఎమెల్యే)…. 12 ఏళ్ల చీఫ్ మినిస్టర్…11 ఏళ్ల స్టేట్ కాబినెట్ మినిస్టర్…10 ఏళ్ల అపొసిషన్ లీడర్ గా అనుభవం కలిగిన ఏకైక వ్యక్తి చంద్ర బాబు నాయుడు. మరి రాష్ట్రానికి దిక్సూచి అయినటువంటి ఆయన గురించి కొన్ని ఆసక్తి విషయాలు చూద్దాం రండి.

1950లో నారావారి పల్లెలో జన్మించిన బాబు 1972లో ఎమ్.ఏ ఎకనామిక్స్ లో బీఏ పట్టా పొందారు..Chandrababu Naidu చదువుతున్న సమయంలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులై 1975లోచంద్రగిరి యూత్ కాంగ్రెస్ లీడర్ గా చక్రం తిప్పారు. దాదాపుగా సంజయ్ గాంధీతో అత్యంత సన్నిహితుడుగా మెలిగారు.Chandrababu Naidu 1978లో తొలిసారి చంద్రగిరి నుంచి ఎమెల్యే గా గెలిచి 28ఏళ్ల యువ ఎమెల్యేగా రికార్డు సృష్టించడమే కాకుండా, అతి చిన్న వయసు ఉన్న మంత్రిగా సైతం చక్రం తిప్పారు. అంజయ్య గారి ప్రభుత్వం లో సినిమాటోగ్రపీ మంత్రిగా పనిచేశారు…ఎన్టీఆర్ కుమార్తెతో వివాహం అనంతరం తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా తన ఖ్యాతిని పెంచుకున్నారు.

నాదెండ్ల భాస్కర్ గారు ప్రవేశ పెట్టిన అవిశ్వాసం నుంచి ఎన్టీఆర్ ను మళ్లీ గద్డెనెక్కించడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ ఘటనతో తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రెటరీ గా ప్రమోషన్ పొందారు.Chandrababu Naidu Marriage1994 కాలంలో రెవెన్యూ మంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్ గా చక్రం తిప్పారు…ఎన్టీఆర్ తదనంతరం పార్టీని భుజాలపై వేసుకుని ముందుకు నడిపిస్తున్నారు…హైదChandrababu Naidu MLAరాబాద్ ను ప్రపంచ పటంలో పెట్టిన ఘనత చంద్రబాబుకే సొంతం…ఐటీ ఇండస్ట్రీ ని తెలుగు వారికి పరిచయం చేసింది చంద్రబాబు అంటే అతిశయోక్తి కాదు…ప్రత్యేక ఆంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రికార్డ్ సృష్టించారు…Chandrababu Naiduఇలానిర్విరామంగా, అలసట తెలియని యోధుడిగా, ఆరు పదులు దాటిన వయసులో కూడా ప్రజా సంక్షమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న నారా చంద్రబాబు నాయుడు గారు విజేయుడై…దిగ్విజేయుడై…ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళ జీవించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. ప్రజానేతకు…ఇవే మా హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు!!!Chandrababu Naidu

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Andhrapradesh
  • #Chandrababu Naidu
  • #NCBN
  • #Telugu Desam Party

Also Read

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

related news

Raaka: పుకార్లతోనే సరిపెడుతున్నారు.. అసలు మేటర్‌ చెప్పడం లేదు.. పబ్లిసిటీ స్టంటేనా?

Rashmika Injured: డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక మందన్న

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Ramayana: ‘రామాయణ’లో రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు.. ఇంకో పాత్ర కూడా

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

ఆ హీరో ముక్క లేదని రాత్రంతా ఏడుస్తూ పడుకున్నాడట..

trending news

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Karmakhya Review in Telugu: కర్మాఖ్య సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

Newton’s 3rd Law Review in Telugu: న్యూటన్స్ థర్డ్ లా సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

7 hours ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

7 hours ago
ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version