Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Vijay Devarakonda: ఇండస్ట్రీలో నేను ఇలా ఉన్నానంటే వాళ్లే కారణం!

Vijay Devarakonda: ఇండస్ట్రీలో నేను ఇలా ఉన్నానంటే వాళ్లే కారణం!

  • May 9, 2023 / 07:02 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vijay Devarakonda: ఇండస్ట్రీలో నేను ఇలా ఉన్నానంటే వాళ్లే కారణం!

సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినప్పటికీ సినిమాపై ఆసక్తితో డిగ్రీ పూర్తి చేసి నటనలో శిక్షణ తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు విజయ్ దేవరకొండ. ఇండస్ట్రీ లోకి వచ్చినటువంటి ఈయన తనకు హీరోగా మాత్రమే అవకాశాలు కావాలని భీష్మించుకొని కూర్చోలేదు. వచ్చిన అవకాశాలు అన్నింటిని సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించారు. నువ్విలా సినిమా ద్వారా మొదలైన తన సినీ ప్రయాణం ఏకంగా పాన్ ఇండియా స్థాయి వరకు వెళ్ళింది.

సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినటువంటి విజయ్ దేవరకొండ అనంతరం పెళ్లి చూపులు సినిమాతో హీరోగా మారిపోయారు.మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టినటువంటి ఈయన అనంతరం గీతగోవిందం అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటంతో ఏకంగా లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా కాస్త నిరాశపరిచిందనే చెప్పాలి.

అయితే విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సినిమా ఇండస్ట్రీలో ఇలా సక్సెస్ అందుకోవడానికి గల కారణం నిర్మాతలేనని తెలిపారు. తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులు సినిమా కోసం తనని హీరోగా ఫిక్స్ చేశారు అయితే నన్ను నమ్మి సినిమా చేయడానికి నిర్మాతలు ముందుకు రాలేదు. ఈ క్రమంలోనే రాజ్ కందుకూరి తనని నమ్మి పెళ్లిచూపులు సినిమా చేశారు. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకొని ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.

ఇలా ఆరోజు కనుక నిర్మాతలు నన్ను నమ్మి సినిమాలు కనుక చేయకపోయి ఉంటే ఈ రోజు నేను ఇండస్ట్రీలో ఉండేవాడిని కాదని ఈరోజు ఇలా ఉన్నానంటే నిర్మాతలే కారణమని విజయ్ దేవరకొండ తెలియజేశారు. అందుకే కొత్త వారికి అవకాశాలు ఇవ్వడం కోసమే తాను కూడా నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టానంటూ విజయ్ గతంలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vijay Devarakonda
  • #Hero Vijay Devarakonda
  • #Kushi
  • #Vijay
  • #Vijay Devarakonda

Also Read

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

related news

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Jana Nayagan: ‘భగవంత్ కేసరి’ ని యాజ్ ఇట్ ఈజ్ తీసినా ఈ తిప్పలు ఉండేవి కాదు కదా..!

Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

Vijay – Jason Sanjay: విజయ్‌కి మరో షాక్‌ ఇవ్వబోతున్న కొడుకు.. సినిమా రిలీజ్‌ అయితే కానీ తెలియదు

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: జన నాయగన్ రూ.120 కోట్ల ఓటీటీ డీల్ క్యాన్సిల్

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

Jana Nayagan: మార్చి 19 కే ‘జన నాయగన్’…పెద్ద ట్విస్ట్ అదే?

trending news

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

Nani: నాని సినిమాకి ‘దురంధర్’ మ్యూజిక్ డైరెక్టర్?

3 hours ago
The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

The Paradise: ఆగస్టుకి కూడా పారడైజ్ కష్టమేనా?

4 hours ago
Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

Dacoit: ‘డెకాయిట్’ బిజినెస్.. రిలీజ్ కి ముందే లాభాలు

5 hours ago
Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

Trisha Krishnan: సినిమాలకి త్రిష గుడ్ బై?

5 hours ago
Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

18 hours ago

latest news

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

Aditya Dhar : ధురంధర్ 2 తరువాత ఆదిత్య ధర్ చేయబోయే ప్రాజెక్ట్ గురించి తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వటం పక్కా !

10 mins ago
Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

Manasa Sharma : ఐఎఎస్ అవ్వాలనుకొని ఫిలిం మేకర్ అయిన తెలుగు డైరెక్టర్ ఎవరో తెలుసా ?

2 hours ago
మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

మాజీ ‘మిస్‌ ఇండియా ఎర్త్‌’ అదృశ్యం… ఏమైందంటే?

6 hours ago
KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

KD The Devil: సాకులు వద్దు.. ‘కేడీ’ పాట వివాదంపై మహిళా కమిషన్ సీరియస్

6 hours ago
Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

Shruti Hassan : రిలేషన్షిప్స్ పై శృతి హాసన్ సంచలన నిర్ణయం.. ఏంటో తెలిస్తే పక్కా షాక్ అవుతారు.

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version