Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » రామ్ చరణ్ పుట్టినరోజున కన్ఫర్మ్ గా రానున్న అప్డేట్స్ అవే

రామ్ చరణ్ పుట్టినరోజున కన్ఫర్మ్ గా రానున్న అప్డేట్స్ అవే

  • February 19, 2020 / 12:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్ పుట్టినరోజున కన్ఫర్మ్ గా రానున్న అప్డేట్స్ అవే

మార్చి 27న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సంవత్సరంతో చరణ్ 35వ పడిలోకి అడుగిడతాడు. మెగా ఫ్యాన్స్ ఈ పుట్టినరోజు కోసం చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. చరణ్ కొత్త సినిమాల గురించి అప్డేట్స్ ఆరోజే కదా వచ్చేది. అప్పట్లో “బాహుబలి” మొదలైన కొన్నాళ్లకే రాజమౌళి హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అతని ఫస్ట్ లుక్ & మేకింగ్ వీడియోను విడుదల చేశాడు. సొ, ఇప్పుడు రామ్ చరణ్ బర్త్ డేకి కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అవుతాడేమో చూడాలి. ఇక ఈ సినిమాతోపాటు చిరంజీవి 152వ చిత్రంలోనూ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నాడని వస్తున్న వార్తలకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా అదే రోజు వెలువడనుంది. దాంతో చరణ్ 35వ పుట్టినరోజు చరణ్ ఫ్యాన్స్ కు చాలా ప్రత్యేకంగా మారింది.

RRR Movie New Still

ఇకపోతే.. ప్రస్తుతం “ఆర్ ఆర్ ఆర్” కోసం షూట్ చేస్తున్న చరణ్, ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడితో సినిమా చేస్తాడని, హరీష్ శంకర్ తో సినిమా చేస్తాడని ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకూ క్లారిటీ లేదు. అదే పుట్టినరోజున చరణ్ నెక్స్ట్ సినిమా విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.

Most Recommended Video

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##RRR
  • #charan
  • #Chiru 152
  • #Mega Power Star Ram Charan
  • #Ram Charan

Also Read

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

మరోసారి చరణ్‌కి ఎన్టీఆర్‌ హీరోయిన్‌.. ఈ సారైనా కలిసొస్తుందా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

9 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

10 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

14 hours ago
Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

14 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

21 hours ago

latest news

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

12 hours ago
Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

13 hours ago
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version