Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్పెషల్ ట్రైన్స్!.. ఎక్కడి నుండో తెలుసా?

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్పెషల్ ట్రైన్స్!.. ఎక్కడి నుండో తెలుసా?

  • December 14, 2022 / 02:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి స్పెషల్ ట్రైన్స్!.. ఎక్కడి నుండో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా.. కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో.. మెత్రీ మూవీస్ నిర్మిస్తున్న పక్కా మాస్ మసాలా ఎంటర్‌టైనర్.. ‘వాల్తేరు వీరయ్య’.. మొన్ననే ‘పవర్ హ్యాజ్ ఏ న్యూ నేమ్’.. అంటూ ‘విక్రమ్ సాగర్ ఏసీపీ’ గా మాస్ మహారాజా’ రవితేజను ప్రేక్షకులకు పరిచయం చేశారు.. ‘ఫస్ట్ టైం ఒక మేకపిల్లని ఎత్తుకుని పులి వస్తా ఉన్నాది’.. అంటూ స్టార్ట్ అయిన టీజర్‌కి మంచి స్పందన వస్తోంది..

‘విక్రమ్ సాగర్ ఏసీపీ’ గా మాస్ మహారాజా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు రివీల్ చేశారు. ఇదిలా ఉంటే.. ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మేకర్స్ అదిరిపోయే ప్లాన్స్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి.. 2023 జనవరి 8న విశాఖపట్నంలో ఫంక్షన్ ఏర్పాటు చేయనున్నారట.. హైదరబాద్, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చే అభిమానుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వైజాగ్‌కి స్పెషల్ ట్రైన్స్ (ఒకటి లేదా రెండు) వేయనున్నారని..

దీని కోసం నిర్మాతలు ఇప్పటినుండే సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.. అనుకున్న సమయానికి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మొత్తం మూడు యూనిట్లు కంటిన్యూగా పని చేస్తున్నాయని తెలుస్తోంది.. ఫ్రాన్స్‌లో చిరు, శృతి హాసన్ మీద షూట్ చేస్తున్న పాటకు మెయిన్ టీమ్, మలేషియాలో మరో టీమ్, హైదరాబాద్‌లో ఇంకో యూనిట్ వర్క్ చేస్తున్నారని సమాచారం.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ ఆల్బమ్ నుండి ఫస్ట్ సాంగ్ ‘బాస్ పార్టీ’ రిలీజ్ చేయగా..

సాలిడ్ రెస్పాన్స్ వస్తోంది.. ‘డీజే వీరయ్య’ అంటూ చిరు స్క్రీన్ మీద వేసిన స్టెప్స్ చూడాలని మెగా ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.. మరికొద్ది రోజుల్లో వారి ఎదురు చూపులకు తెరపడనుంది.. జనవరి 13న ‘వాల్తేరు వీరయ్య’ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో బాక్సాఫీస్ బరిలోకి దిగబోతోంది.. ‘ఖైదీ నెం:150’ తర్వాత సంక్రాంతి సీజన్‌లో వస్తోన్న మెగాస్టార్ సినిమా ఇదే..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Catherine Tresa
  • #KS Ravindra
  • #Megastar Chiranjeevi
  • #Ravi teja
  • #Shruti Haasan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi: ‘ఇరుముడి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

9 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

9 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

6 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

1 day ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

1 day ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version