Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » ‘ప్రభాస్’ ప్రత్యేకతలు

‘ప్రభాస్’ ప్రత్యేకతలు

  • November 28, 2016 / 02:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ప్రభాస్’ ప్రత్యేకతలు

టాలీవుడ్ యువ హీరో…అభిమానులు ‘డార్లింగ్’ అంటూ ముద్దుగా పిలుచుకునే కధానాయకుడు ప్రభాస్….దాదాపుగా ప్రభాస్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 14ఏళ్లు పూరీ అయినప్పటికీ…ఆయన ఫ్యాన్ బేస్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది….ఇంకా చెప్పాలి అంటే అన్ని సినిమా పరిశ్రమలకు సుపరిచితం అయితే అతి కొద్దిమంది హీరోల్లో ప్రభాస్ ఒకరు అంటే అతిశయోక్తి కాదు…మరి అలాంటి పని రాక్షసుడి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు చూద్దాం రండి….

మూడేళ్ళ సాధనPrabhasసినిమా అంటే చాలా సింపిల్…హీరోల లైఫ్ చాలా సూపర్ అని అనుకునే వాళ్ళకు ప్రభాస్ డెడికేషన్ చూస్తే అసలు హీరో అంటే ఏంటో అర్ధం అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు…మూడేళ్ళ నుంచి ప్రభాస్ బహుబలి కోసం చాలా కష్ట పడుతున్నాడు…మరే సినిమా ఒప్పుకోకుండ దర్శకుడు రాజమౌళి చెప్పిన విధంగా తనని తాను మలుచుకుంటూ, ముందుకు పోతున్నాడు….అతి కొద్ది మంది హీరోలకు ఉండే ఆ డెడికేషన్ ప్రభాస్ కు ఉండడం నిజంగా మన అదృష్టం.

‘మిస్టర్ వర్ల్డ్ ‘ శిక్షణలోPrabhasఇష్టం ఉన్న పని ఎంత కష్టమైనా చెయ్యాలి అని అనిపిస్తుంది అంటారు…బహుశా ప్రభాస్ ఆది బాగా నమ్ముతాడు అనుకుంట…రోజులో ఎక్కువ శాతం బాడీ ని షేప్ చేసుకోవడానికే వాడటం, జిమ్ చేసే సమయంలో ఫుడ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం, అంతేకాదు అన్నింటికన్నా ముఖ్యంగా 2010 లో మిస్టర్ వర్ల్డ్ గా ఎంపికైన లక్ష్మణ్ రెడ్డి శిక్షణలో కసరత్తులు చెయ్యడం, తాను ఒప్పుకున్న పాత్ర కోసం 82కిలోల నుంచి 104కిలోలకు బాడీని పెందుకోవడం, ఇలా తనను తానే తన సినిమా కోసం మలచువడంతో నిజంగా ప్రభాస్ కు సినిమా పట్ల ఉన్న శ్రద్దని భక్తినీ తెలియజేస్తుంది.

తొలి”హిట్”కు మూడేళ్లుPrabhasసహజంగా టాలీవుడ్ లో ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా…సక్సెస్ ను చవి చూడడం అంటే కాస్త టఫ్ అంటే చెప్పాలి…చాలా మంది వారసులు హిట్ కోసం ఎన్నో సినిమాలు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది….అయితే ప్రభాస్ సైతం అదే కోవలోకి వస్తాడు….తొలి సినిమా ఈశ్వర్, మలి సినిమా రాఘవేంద్ర రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చెయ్యలేదు,అయితే 2014 సంక్రాంతి బరిలో నిలిచిన వర్షం మాత్రం సూపర్ హిట్ అయ్యీ ప్రభాస్ ను టాలీవుడ్ టాప్ హీరో రేస్ లో నిలబెట్టాయి. ఇక అక్కడి నుంచి మొదలయింది ప్రభాస్ జైత్రయాత్ర.

బాహుబలికి ముందే బాలీవుడ్ లోPrabhasఅసలైతే ప్రభాస్ బహుబలితో అటు బాలీవుడ్ లోను చక్రం తిప్పాడు అని అందరూ అనుకుంటారు…కానీ ఆ ఆలోచనలో అసలు నిజాన్ని మరచిపోతున్నారు…..2014లోనే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు..అజేయ్ దేవగన్, సోనక్షి సిన్హ కలసి నటించిన “యాక్షన్ జాక్సన్”సినిమాలో ప్రత్యేక పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు మన మిర్చి కుర్రాడు. అంతేకాదు…ఆ సినిమాలో ‘పుంజాబ్ మస్త్’ అనే పాటలో మన సోనక్షి బేబీ తో ఆడి పాడాడు కూడా…

నచ్చే సినిమాలు…దర్శకులుPrabhasప్రభాస్ కు నచ్చే దర్శకులు ఎవరంటే….టాలీవుడ్ లో తన పెద్దనాన్న నటించిన ‘భక్త కన్నప్ప’ సినిమా అంటే ప్రభాస్ కు చాలా ఇష్టం అట..అంతేకాదు…ఇక బాలీవుడ్ కు వస్తే…రాజ్‌కుమార్ హిరానికి ప్రభాస్ చాలా పెద్ద ఫ్యాన్ అంట…ఆయన తీసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఈడియాట్స్ సినిమాలు అయితే దాదాపుగా 20సార్లు పైనే చూసాడట. ఇక హాలీవుడ్ కు వస్తే…రాబర్ట్ డీ నిరొ అంటే ప్రభాస్ కు చాలా ఇష్టం అని తెలుస్తుంది.

చూపుల్లోనూ….చదువులో డార్లింగ్…సూపర్Prabhasప్రభాస్ చాలా మంది హీరోలు లాగా, సినిమాపై ఇష్టంతో చదువు మానేసి ఇండస్ట్రీ లోకి దూకెయ్య లేదు….తన ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాతనే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు…తన ఇంజినీరింగ్ ను హైదరాబాద్ లోని శ్రీ చైతన్య కాలేజ్ లో పూర్తి చేశాడట.

కుటుంబం అంటే ప్రాణం..Prabhasఎంత పెద్ద హీరో అయిన…ఎంత సంపాదించిన…కుటుంభ విషయంలో ప్రభాస్ చాలా యాక్టివ్. తన కుటుంభం అన్నా…తన వాళ్ళు అన్నా ప్రభాస్ కు పిచ్చి. ఇంకా కుటుంబంలో తన తల్లి అంటే ప్రభాస్ కు చాలా ఇష్టం, రోజులో కాసేపైనా ఆమెతో స్పెండ్ చెయ్యకుండా ప్రభాస్ ఉండలేడు. అంటే మన డార్లింగ్ అమ్మ కొడుకు అన్న మాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #action jackson Movie
  • #Bahubali Movie
  • #Bhaktha Kannappa movie
  • #Director Raj Kumar
  • #Eeshwar Movie

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

Kuberaa Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కుబేర’

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

Sreeleela: టాలీవుడ్ నిర్మాతలకి షాకిస్తున్న శ్రీలీల!

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Dil Raju: ‘హనుమాన్’ ఇష్యూ.. దిల్ రాజు లేటెస్ట్ కామెంట్స్ వైరల్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

ఆ హీరోను నిషేధించండి.. సినీ వర్కర్ల అసోసియేషన్‌ డిమాండ్‌.. ఏమైందంటే?

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

5 hours ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

Shefali: మిస్టరీగా ‘కాంటా లగా’ హీరోయిన్‌ డెత్‌.. క్లారిటీకి రాని పోలీసులు

3 hours ago
ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

4 hours ago
Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

4 hours ago
Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

6 hours ago
Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version