Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Prabhas: ప్రభాస్‌ సినిమాపై ‘స్పిరిట్‌’ నిర్మాత కామెంట్స్‌.. ఆ ఇంగ్లిష్‌ సినిమాతో పోలుస్తూ..!

Prabhas: ప్రభాస్‌ సినిమాపై ‘స్పిరిట్‌’ నిర్మాత కామెంట్స్‌.. ఆ ఇంగ్లిష్‌ సినిమాతో పోలుస్తూ..!

  • November 13, 2024 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prabhas: ప్రభాస్‌ సినిమాపై ‘స్పిరిట్‌’ నిర్మాత కామెంట్స్‌.. ఆ ఇంగ్లిష్‌ సినిమాతో పోలుస్తూ..!

ఎవరు నిర్మిస్తున్న సినిమాలను వాళ్లు పొగుడుకోవడం పెద్ద విషయమేమీ కాదు. మన నిర్మాతలు చాలా మంది ఇదే పని కొన్నేళ్లుగా చేస్తూనే ఉన్నారు. సినిమా విడుదలయ్యాక సక్సెస్‌ మీట్‌ పెడితే అక్కడికి వచ్చే మిగిలిన నిర్మాతలు ఈ మాట అనడమూ చూసి ఉంటారు. అయితే సినిమా సెట్స్‌ మీద ఉండగానే ఓ నిర్మాత వచ్చి మరో నిర్మాత సినిమాను పొగడటం కొత్తే కదా. అదేంటి అనుకుంటున్నారా? పొగిడిన నిర్మాత నెక్స్ట్‌ సినిమా హీరో..

Prabhas

ఇప్పుడు పొగిడిన సినిమా హీరో ఒక్కడే. ఆ హీరోనే ప్రభాస్‌ (Prabhas) . ఇక పొగిడిన నిర్మాత భూషణ్‌ కుమార్‌. పొగిడించుకున్న సినిమా ‘ది రాజా సాబ్‌’(The Rajasaab). ఇక పొగిడిన ఆయన తీస్తున్న సినిమా ‘స్పిరిట్‌’ (Spirit) అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటున్నాం. ‘ది రాజా సాబ్‌’ ఇటీవల చిన్న సినిమా నుండి పెద్ద సినిమాగా కన్వర్ట్‌ అయింది. ఈ నేపథ్యంలో సినిమా భూషణ్‌ కుమార్‌ హై ఇచ్చారు. ప్రభాస్‌ కొత్త సినిమాలపై ప్రముఖ నిర్మాత భూషణ్‌ కుమార్‌ (Bhushan Kumar) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సైలెంట్ పెళ్లి చేసుకున్న నటి.. వైరల్ అవుతున్న ఫోటోలు!
  • 2 చేతికి సెలైన్ పెట్టుకున్న నటి పూజిత పొన్నాడ.. షాకిస్తున్న ఫోటో !
  • 3 సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటుడు, రచయిత కన్నుమూత!

ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘ది రాజాసాబ్‌’ గురించి మాట్లాడుతూ ‘‘నేను కొన్ని సీన్స్‌ చూశాను. విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. హాలీవుడ్‌ సినిమా ‘హ్యారీపోటర్‌’ను తలపించేలా ఆ సన్నివేశాలను తెరకెక్కించారు’’ అని పొగిడేశారు భూషణ్‌ కుమార్‌. ఇప్పటికే ఓ టీజర్‌ విడుదల చేయగా.. అందులో ఓల్డ్‌ ప్రభాస్‌ విత్‌ డెవిల్‌ అట్మాస్పియర్‌ కనిపించింది. ఇక భూషణ్‌ కుమార్‌ తన ‘స్పిరిట్‌’ సినిమా గురించి మాట్లాడుతూ వచ్చే ఏడాది మొదటల్లో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతామని తెలిపారు.

అయితే డిసెంబరులో లాంఛనంగా సినిమాను ప్రారంభిస్తామి చెప్పారు. పోలీసు కథా నేపథ్యంతో విభిన్న జానర్‌లో సినిమా సాగుతుందని, ప్రముఖ నటులు చాలామంది ఈ సినిమాలో భాగం అవుతారన, త్వరలోనే వారి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. ఇక ‘ది రాజా సాబ్‌’ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న విడుదల చేయనుండగా.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ‘స్పిరిట్‌’ సినిమా 2026 ఆఖరున వస్తుంది అని అంటున్నారు.

సూర్య ‘కంగువా’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhushan Kumar
  • #Prabhas
  • #Spirit

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

56 mins ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

2 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

22 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

1 day ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

32 mins ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

43 mins ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

1 day ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version