Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » స్పోర్ట్స్‌ కలసి రావడం లేదు.. అయినా ఎందుకు?

స్పోర్ట్స్‌ కలసి రావడం లేదు.. అయినా ఎందుకు?

  • September 1, 2022 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్పోర్ట్స్‌ కలసి రావడం లేదు.. అయినా ఎందుకు?

సినిమా, స్పోర్ట్స్‌ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గా ఉండేవే. మన తెలుగు ప్రేక్షకులు, జనాలు ఈ రెండింటినీ తెగ చూస్తారు. అయితే ఈ రెండూ కలిపితే మాత్రం అంతగా ఆదరించరు. చాలా రోజులుగా నిరూపితం అవుతూ వస్తున్న ఈ విషయం మరోసారి ‘లైగర్‌’తో వెలుగులోకి వచ్చింది. తెలుగులో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలకు ఆశించినంత మేర విజయాలు దక్కడం లేదు. దీంతో టాలీవుడ్‌కి, స్పోర్ట్స్‌కి పడదా అంటూ సరదాగా జోక్స్‌ వేస్తున్నారు. ఇటీవల గత కొన్ని నెలలుగా చూస్తుంటే టాలీవుడ్‌లో వరుసగా స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలు వస్తున్నాయి.

అయితే అదే రీతిలో వెనక్కి వెళ్లిపోతున్నాయి. వరుణ్‌తేజ్‌ ఎంతో నమ్మకంగా చేసిన సినిమా ‘గని’. ఈ సినిమా భారీ అంచనాలతో వాయిదాలు పడుతూ పడుతూ విడుదలై దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఆ సమయంలో నాగశౌర్య సినిమా ‘లక్ష్య’ కూడా వచ్చింది. ఈ సినిమా ఆర్చరీ నేపథ్యంలో రూపొందింది. నాగశౌర్య ఎంతో నమ్మకంగా చేసిన ఈ సినిమా కూడా తేడా కొట్టింది. ఆ తర్వాత కీర్తి సురేశ్‌తో నగేశ్‌ కుకునూర్‌ తెరకెక్కించిన ‘గుడ్‌ లక్‌ సఖి’ విడుదలైంది.

అయితే ప్రేక్షకులు మాత్రం బ్యాడ్‌లక్‌ అంటూ వెనక్కి పంపించేశారు. వరుస వాయిదాలతో వచ్చిన ఈ సినిమా కూడా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘లైగర్‌’ పరిస్థితీ ఇంతే. ప్రేక్షకుల అంచనాల్ని అందుకోవడంలో పూర్తి స్థాయిలో ఈ సినిమా విఫలమైంది. దీంతో టాలీవుడ్‌కి, స్పోర్ట్స్‌కి లింక్‌ పెట్టాలంటే మన దర్శకులు భయపడుతున్నారు.

ఇలాంటి స్పోర్ట్స్‌ సినిమాలకు గతంలో బాలీవుడ్‌లో అయితే విజయాల శాతం బాగానే ఉండటం గమనార్హం. కానీ ఇటీవల కాలంలో అక్కడ కూడా తుస్‌ మంటున్నాయి. భారత ప్రముఖ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘శభాష్‌ మిథు’కే విజయం దక్కలేదు. దీంతో స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌తో విజయం అనే పాత లెక్క మిథ్యగా మారిపోయింది. మన దర్శకులు ఈ దిశగా ఆలోచిస్తే విజయాలు సాధించొచ్చు. లేదంటే పరాజయాలు ఇంకా పలకరిస్తూ ఉంటాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ghani
  • #Good Luck Sakhi
  • #Liger

Also Read

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

related news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

trending news

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

1 day ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

1 day ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

1 day ago

latest news

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

23 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 day ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version