Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » SPY Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నిఖిల్ ‘స్పై’ ట్రైలర్..!

SPY Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నిఖిల్ ‘స్పై’ ట్రైలర్..!

  • June 22, 2023 / 06:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

SPY Trailer: గూజ్ బంప్స్ తెప్పిస్తున్న నిఖిల్ ‘స్పై’ ట్రైలర్..!

యువ కథానాయకుడు నిఖిల్ ‘కార్తికేయ 2 ‘ తో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. నార్త్ లో అతని సినిమాలకి మంచి డిమాండ్ ఏర్పడింది. త్వరలో మరో పాన్ ఇండియా సినిమాతో రాబోతున్నాడు. అదే ‘స్పై’. జూన్ 29 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ చేసిన ఈ మూవీని ‘ఈడీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ది గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది.

రెండో ప్రపంచ యుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి, లక్షలాది మంది సామాన్యులను సైనికులుగా తయారు చేసి వారిలో యుద్ధ స్పూర్తిని నింపారు సుభాష్ చంద్రబోస్. అలాంటి గొప్ప వ్యక్తి 1945లో ప్లేన్ క్రాష్ అయ్యి చనిపోయినట్లు మనం చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ అది కవరప్ స్టోరీ అని ‘స్పై’ టీజర్ లో చెప్పడంతో.. అందరిలోనూ ఈ సినిమా పై ఆసక్తి నెలకొంది. ఆ ఆసక్తిని మరింతగా పెంచుతూ కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

ఇక ఈ ట్రైలర్ 2 నిమిషాల 4 సెకన్ల నిడివి కలిగి ఉంది. ‘చరిత్ర మనకు ఎప్పుడూ నిజం చెప్పదు’ అనే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగింది ట్రైలర్. సీనియర్ నటుడు ఆర్యన్ రాజేష్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతను నిఖిల్ కు అన్నయ్యగా కనిపించబోతున్నట్టు స్పష్టమవుతుంది. ట్రైలర్ చివర్లో రానా కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ‘స్వాతంత్య్రం అంటే ఒకరు ఇచ్చేది కాదు లాక్కునేది.. ‘ అంటూ అతను చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది.

ఇక వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్ ల విజువల్స్ టాప్ నాచ్ లో ఉన్నాయి. శ్రీచరణ్ పాకాల, విశాల్ చంద్రశేఖర్ లు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ కి హైలెట్ గా నిలిచింది అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా కనిపిస్తున్నాయి. నిర్మాత ఎంతో ప్యాషన్ తో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు స్పష్టమవుతుంది.ఈ ట్రైలర్ (SPY) సినిమా పై ఉన్న అంచనాలను డబుల్ చేసిందని చెప్పాలి. మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhinav Gomatam
  • #Garry BH
  • #Iswarya menon
  • #Nikhil Siddharth
  • #Sanya Thakur

Also Read

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

related news

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

ప్రేక్షకులు ఇది వరకు ఎప్పుడూ చూడని ఎపిసోడ్స్ తో ‘అగధ’ డిజైన్ చేశాను- ప్రముఖ దర్శకుడు ఎంఎస్ రాజు

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ గ్లింప్స్ రివ్యూ.. అనిల్ రావిపూడి స్టైల్లోకి త్రివిక్రమ్

trending news

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Varun Tej ఇంటర్వ్యూ: ‘బరి’ సినిమా వల్లే గాయపడ్డాను.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

8 hours ago
The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

The Paradise Teaser: ‘ది పారడైజ్’ టీజర్ రివ్యూ.. తగలబడే రేంజ్లో ఏమీ లేదు!

8 hours ago
Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Srirastu Subhamastu: అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Sita Ramam Collections: ‘సీతా రామం’ కి 4 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

4 Years For Bimbisara: ‘బింబిసార’ కి 4 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Anushka – KJQ: అనుష్క కోసం రాసిన కథ.. 15 ఏళ్ల తర్వాత సినిమాగా రిలీజ్‌..

6 hours ago
మోసం చేశాడంటూ కేసు.. స్టార్‌ హీరోకు కోర్టు నోటీసులు

7 hours ago
Darshan: మరో మలుపు తిరిగిన దర్శన్‌ కేసు.. ఇక బయటకు రావడం కష్టమేనా?

Paradise: ‘ప్యారడైజ్‌’ ఆలస్యానికి కారణం.. తమ్ముడి కోసం అన్న రావడమా?

10 hours ago
Karikala: రెండు పార్టులు ఒకే ఏడాదిలో.. డేట్స్‌తో సహా అనౌన్స్‌ చేసిన హీరో

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version