స్పైడర్ మూవీ టోటల్ కలక్షన్స్!

సూపర్ స్టార్ మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటించిన స్పైడర్ మూవీ గత నెల 27 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి మిశ్రమ స్పందన అందుకుంది. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. భారీ బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషలో తెరకెక్కిన ఈ చిత్రం టోటల్ రన్ లో అన్ని వెర్షన్స్ కలిపి ప్రపంచవ్యాప్తంగా 62 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగు వెర్షన్ ఒక్కటే 48 కోట్ల షేర్ వసూలు చేసింది. స్పైడర్ టోటల్ కలక్షన్స్ ఏరియాల వారీగా వసూళ్లు కోట్లల్లో …

నైజాం : 9.80
సీడెడ్ : 4.70
ఈస్ట్ : 3.76
వెస్ట్ : 2.80
కృష్ణా : 2.55గుంటూరు : 3.60
ఉత్తరాంధ్ర : 3.90
నెల్లూరు : 1.85
మొత్తం : 32.96
ఇతర రాష్ట్రాల్లో : 8.60ఓవర్సీస్ : 6.75
ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ కలక్షన్స్ : 48.31
తమిళ్ & మలయాళం వెర్షన్స్ కలక్షన్స్ : 13.90
అన్ని వెర్షన్స్ టోటల్ కలక్షన్స్ : 62.21

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus