Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » స్పైడర్ రిలీజ్ డేట్ ఫిక్స్

స్పైడర్ రిలీజ్ డేట్ ఫిక్స్

  • July 12, 2017 / 08:00 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

స్పైడర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ప్రిన్స్ మహేష్ బాబు…వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న ప్రిన్స్ మహేష్ కి అనుకోకుండా స్పీడ్ బ్రేకర్ ల అడ్డుపడింది బ్రహ్మోత్సవం సినిమా…అయితే ఆ సినిమా ఫేల్యూర్ నుంచి తన అభిమానులని బయట పడేయ్యాలి అన్న ఆలోచనతో ఒక డిఫరెంట్ కధతో, డిఫరెంట్ టెక్నికల్ సబ్జెక్ట్ తో భారీ బడ్జెట్ సినిమాతో దూసుకొస్తున్నాడు మన రాజ కుమారుడు. ఇదిలా ఉంటే…”స్పైడర్” అన్న టైటిల్ లో వైబ్రేషన్స్, ఈ సినిమా ఫర్స్ట్ లుక్ సాధించిన వ్యూస్, ఇక ఈ సినిమా టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ అన్నీ వెరసి…సినిమా హిట్ అన్న కాన్ఫిడెన్స్ ను బలంగా వినిపించేలా చేస్తున్నాయి…ఇదిలా ఉంటే ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా కన్‌ఫ్యూసింగ్ వార్తలు హల్‌చల్ చేస్తూ ఉండడంతో ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి ఫ్యాన్స్ కాస్త టెన్షన్ లో ఉన్నారు…ఇదిలా ఉండగా….ఇప్పటిదాకా స్పైడర్ రిలీజ్ కు రకరకాల డేట్లు, విషయానికి చెక్ పెడుతూ…  స్పైడర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారట ఆ చిత్ర యూనిట్.

అందరూ అనుకున్నట్టుగానే దసరా బరిలో మహేష్ స్పైడర్ రాబోతుందట. సెప్టెంబర్ 27న మహేష్ స్పైడర్ రిలీజ్ కాబోతుందని చిత్ర నిర్మాతలు అఫిషియల్ గా ఎనౌన్స్ చేశారు. మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసే గ్రాఫిక్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. 130 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. తమిళ మార్కెట్ పై మహేష్ స్పైడర్ తో ఎంటర్ అవుతుండగా అక్కడ కూడా సినిమా గట్టి పోటీ ఇచ్చేలా చూస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాతో తమిళ మార్కెట్ ని సైతం క్యాప్చర్ చెయ్యాలి అని చూస్తున్నాడు మన ప్రిన్స్….చూద్దాం మరి ఈ ప్రయత్నం ఎంతవరకూ సక్సెస్ అవుతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss
  • #Actress Rakul Preet
  • #Mahesh Babu
  • #Spyder
  • #Spyder Movie

Also Read

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ 10 రోజుల్లో కేవలం 57 శాతం రికవరీ మాత్రమే

related news

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

Pawan Kalyan: పవన్ మాత్రమే కాదు ఆ హీరో కూడా విడాకులు తీసుకున్నాడట..కానీ?

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

trending news

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

Anirudh Wedding: ఘనంగా అనిరుధ్ వివాహం..వైరల్ అవుతున్న ఫోటోలు!

3 hours ago
Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

Scene Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన సీన్.. సూర్యకి హ్యాట్రిక్

16 hours ago
Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

Ramayana Collections: 6వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది.. కానీ?

17 hours ago
Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

Babu Mohan: ‘ది ప్యారడైజ్’ టీమ్..కి ఆ సంస్కారం లేదు.. అందుకే సినిమా ఫ్లాప్ అయ్యింది: బాబు మోహన్

17 hours ago
Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: అక్షరాలా రూ.850 కోట్లు.. ‘జైలర్ 2’ సెన్సేషన్

19 hours ago

latest news

Scene Collections: బ్రేక్ ఈవెన్..కి చేరువలో ‘సీన్’.. మామూలు మాస్ కాదిది

21 hours ago
Ramayana Collections: తెలుగు రాష్ట్రాల్లో ఓకే అనిపిస్తుంది..కానీ

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. మాజీ భార్య రేణు దేశాయ్ పోస్ట్ వైరల్

2 days ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల విడాకులు.. ముందుగానే 3 సార్లు హింట్ ఇచ్చారా?

Pawan Kalyan: విడాకులు తీసుకున్న పవన్ కళ్యాణ్, అన్నా.. ఊహించని షాక్ ఇది

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version