Sree Mukhi: చిన్న గౌనులో శ్రీముఖి.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. టీవీ షోల్లోనే అమ్మడి అందాల ఆరబోత అదిరిపోయే రేంజులో ఉంటుంది. ఇక ఫోటోషూట్స్ సంగతి అయితే చెప్పక్కర్లేదనుకోండి. ఇన్‌స్టాగ్రామ్‌లో సెన్సార్ ఉండదు కాబట్టి.. కాస్త గ్లామర్ డోస్ పెంచి మరీ లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్స్‌తో ఎప్పటికప్పుడు రచ్చ లేపుతోంది. ఇప్పుడు మరోసారి నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇచ్చింది శ్రీముఖి.. పింక్ కలర్ గౌనులో పరువాలు పరుస్తూ మగజాతి మతిపోగొట్టేసింది..

ఎద అందాలతో ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. కాటుక కళ్లతో కవ్వించే చూపులతో కుర్రాళ్లందర్నీ క్యూలో కట్టిపడేసింది. శ్రీముఖిని పొగడడానికి కుర్రకారంతా కవులైపోతున్నారు. ‘చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. నీ చిన్ననాటి ముద్దుపేరు లాలిపాప’ అంటూ సాంగ్ హమ్ చేస్తున్నారు యూత్ పోరగాళ్లు.. స్టార్ యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

టాలీవుడ్ టెలివిజన్ ఫీల్డులో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ బిజీయెస్ట్ యాంకర్ అయిన శ్రీముఖి.. హోస్ట్‌గాా, యాక్ట్రెస్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగు రాష్ట్రాల్లో తన పేరు తెలియని వారుండరు అనే రేంజ్‌లో పాపులారిటీ తెచ్చుకుంది..

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus