Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Sreeleela: శేఖర్ మాస్టర్ ను డామినేట్ చేసిన శ్రీలీలా..వైరల్ అవుతోన్న డాన్స్ వీడియో!

Sreeleela: శేఖర్ మాస్టర్ ను డామినేట్ చేసిన శ్రీలీలా..వైరల్ అవుతోన్న డాన్స్ వీడియో!

  • August 14, 2023 / 07:17 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sreeleela: శేఖర్ మాస్టర్ ను డామినేట్ చేసిన శ్రీలీలా..వైరల్ అవుతోన్న డాన్స్ వీడియో!

టాలీవుడ్‌లో ఇప్పుడు టాప్ కొరియోగ్రాఫర్ ఎవరంటే అందరూ శేఖర్ మాస్టర్ పేరు చెప్పాల్సిందే. ఇక టాలీవుడ్ హీరోయిన్లలో ది బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అంటే అందరూ శ్రీలీల పేరు చెబుతుంటారు. ఈ ఇద్దరూ కలిసి ఓ స్టెప్పు వేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెర మీద శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసే స్టెప్పులు శ్రీలీల వేస్తుంటుంది. కానీ శ్రీలీల, శేఖర్ మాస్టర్ కలిసి స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో చూపించేశారు.

నితిన్ వక్కంతం వంశీ కాంబోలో సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఎక్స్ ట్రా ఆర్డినరీ మెన్ అంటూ నితిన్ మరో ప్రయోగాన్ని చేస్తున్నాడు. నా పేరు సూర్య తరువాత వక్కంతం వంశీ చేస్తోన్న ప్రాజెక్ట్ కావడంతో అందరిలోనూ ఓ మంచి అంచనాలే ఉన్నాయి. ఇన్నాళ్లు కసి మీద ఉండి కథ, స్క్రిప్ట్‌ను రాసుకుని ఉంటాడని, ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.

హారీస్ జయరాజ్ చాలా రోజుల తరువాత తెలుగు సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆయన మెలోడీ పాటలకు తెలుగులో మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. హారీస్ జయరాజ్ పాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే నితిన్ శ్రీలీల కోసం హారీస్ జయరాజ్ మంచి మెలోడీ పాటను ఇచ్చాడు. డేంజర్ పిల్లా అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. షార్ట్స్, రీల్స్‌లోనూ ఈ పాట వైరల్ అవుతోంది.

తాజాగా ఈ పాటకు శ్రీలీల, శేఖర్ మాస్టర్ స్టెప్పులు వేశారు. డేంజర్ పిల్లా అంటూ శేఖర్ మాస్టర్, శ్రీలీల వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే అందరూ కూడా శేఖర్ మాస్టర్ కంటే శ్రీలీల మీదే జనాలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. శ్రీలీల ముందు శేఖర్ మాస్టర్ తేలిపోయాడన్నట్టుగా కామెంట్లు పెడుతున్నారు. అసలే శ్రీలీల స్ప్రింగులా డ్యాన్సులా వేస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీడియో అయితే నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sekhar Master
  • #Sreeleela

Also Read

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

Romanchakam Collections: మొదటి సోమవారం కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రోమాంచకం’

related news

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

trending news

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

Lust Stories 3: ఈసారి లస్ట్ కంటే ఫిలాసఫీ పైనే ఎక్కువ ఫోకస్ చేశారుగా

2 hours ago
Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

Ranabaali Teaser Review: ‘రణబాలి’ టీజర్ రివ్యూ.. ఆఖలి పోరాటం

3 hours ago
Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా.. నిజమేనా?

4 hours ago
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు: సందీప్ రెడ్డి వంగా

6 hours ago
Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

Irumudi Collections: 18వ రోజు కూడా కోటి రూపాయల షేర్.. ‘ఇరుముడి’ ఇప్పట్లో ఆగేలా లేదు

22 hours ago

latest news

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

Kollywood: వరుస కడుతున్న హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు.. గుడ్‌ వైబ్‌ కదా..

14 mins ago
Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

Naga Vamsi: నాగవంశీ షాకింగ్‌ కామెంట్స్‌… ఏ హీరోయిన్ల గురించి చెప్పారు?

1 hour ago
Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

1 hour ago
King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

2 hours ago
Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

Balayya Koratala: ‘కార్పెంటర్‌’ కోసం ఇద్దరు ఐశ్వర్యలు.. ఒకరిలా.. ఇంకొకరలా..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version